`విక్రమ్‌` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రి, లెజెండరీ యాక్టర్‌ ఏఎన్నార్‌కి అతీతంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుని అగ్ర హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ టాప్‌ ఫోర్‌ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. అనేక ప్రయోగాత్మక చిత్రాల్లో మెప్పించిన ఘనత నాగ్‌ సొంతం. ఎంతో మందికి దర్శకులు, టెక్నీషియన్లకు నాగ్‌ లైఫ్‌ ఇచ్చాడు. 

తాజాగా బర్త్ డేని పురస్కరించుకుని సినీ తారలు, దర్శక, నిర్మాతలు, తోటి నటులు బర్త్ డే విశెష్‌ తెలిపారు. ఎవరెవరు ఏమన్నారో మీరే చూడండి.