బీచ్ లో నటి బికినీ అందాలు!

First Published 23, May 2018, 11:18 AM IST
brunaabdullah's stunning bikini pose
Highlights

బ్రెజిలియన్ కు చెందిన బ్రూనా అబ్దుల్లా హిందీ, తమిళ చిత్రాల్లో నటించింది

బ్రెజిలియన్ కు చెందిన బ్రూనా అబ్దుల్లా హిందీ, తమిళ చిత్రాల్లో నటించింది. అయితే అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఈమెకు ఇండియన్ సినిమాలలో పెద్దగా అవకాశాలు లభించడం లేదు.

దీంతో నటిగా కాకపోతేనేం.. నా హాట్ నెస్ తో అందరినీ ఆకట్టుకుంటా అంటూ సోషల్ మీడియాను ఉపయోగిస్తూ తన స్పైసీ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా బీచ్ లో బికినీలో తీసుకున్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

తన అందాలతో బీచ్ కే అందాన్ని తీసుకొచ్చింది బ్రూనా. ఈ ఫోటో చూసిన నెటిజన్ల నుండి ఆమెకు కాంప్లిమెంట్లు దక్కుతున్నాయి. 

loader