6:40 AM IST
మొదటి వారమే ఎలిమినేషన్ ఎలిమినేట్ అంచుల వరకు
రోహిణి ఎలిమినేట్ అయి బయటకి వెళుతూ గౌతమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వైల్డ్ కార్డుగా వచ్చిన గౌతమ్ మొదటి వారమే ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత నుంచి తన ఆలోచన మార్చుకుని గేమ్ ఆడిన విధానం హ్యాట్సాఫ్ అంటూ రోహిణి ప్రశంసలు కురిపించింది. సోలో గేమ్ అంటూ గౌతమ్ ఫైనల్ వరకు వచ్చేశాడు అని పేర్కొంది. అవినాష్, గౌతమ్, ప్రేరణ హౌస్ లో హీరోలు అని రోహిణి ప్రశంసించింది.
6:40 AM IST: