comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 65: మధ్యలో దూరి తిట్లు తింటాడు.. గౌతమ్ పై నయని పావని

Bigg Boss Telugu Season  8 Live Updates : Nayani Pavani comments on Gowtham dtr

హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నయని పావని బయట ఇంటి సభ్యుల గురించి కీలక కామెంట్స్ చేస్తోంది. ముఖ్యంగా నయని పావని.. డాక్టర్ బాబు గౌతమ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. 

6:38 AM IST

మధ్యలో దూరి తిట్లు తింటాడు

హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నయని పావని బయట ఇంటి సభ్యుల గురించి కీలక కామెంట్స్ చేస్తోంది. ముఖ్యంగా నయని పావని.. డాక్టర్ బాబు గౌతమ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. గౌతమ్ ఇద్దరి మధ్య అనవసరంగా దూరి సీన్ క్రియేట్ చేయాలని  చూస్తాడు. అతడికి అనవసరమైన విషయాల్లో వేలు పెడతాడు. అందుకే గౌతమ్ పై ఫైర్ అవ్వాల్సి వచ్చింది అని నయని తెలిపింది. ఇద్దరి మధ్య ఏం జరుగుతున్నా గౌతమ్ వెంటనే వాలిపోయి అనవసరంగా కలుగజేసుకుంటాడు అని నయని పేర్కొంది. 

6:40 AM IST: