comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 46:గంగవ్వకి మాట ఇచ్చి.. ఆటలో వణికిపోయిన మణికంఠ 

Bigg Boss Telugu season 8 live Updates Manikanta promise to Gangavva dtr

బిగ్ బాస్ హౌస్ లో  నామినేషన్స్ నుంచి సేఫ్ అయిన ప్రతి వారం గంగవ్వకి ఆరు తులాల బంగారం ఇస్తానని మణికంఠ మాట ఇచ్చాడు. అలా మాట ఇచ్చాడో లేదో టాస్క్ ఆడడానికి మాత్రం వణికిపోయాడు.

6:35 AM IST

ఆటలో వణికిపోయిన మణికంఠ

బిగ్ బాస్ హౌస్ లో  నామినేషన్స్ నుంచి సేఫ్ అయిన ప్రతి వారం గంగవ్వకి ఆరు తులాల బంగారం ఇస్తానని మణికంఠ మాట ఇచ్చాడు. అలా మాట ఇచ్చాడో లేదో టాస్క్ ఆడడానికి మాత్రం వణికిపోయాడు. నాకు ఫ్యామిలీ ఉంది. ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. బొక్కలు విరగ్గొట్టుకుని బయటకి వెళ్ళలేను. నా టీం కి సపోర్ట్ ఇస్తాను కానీ ఆరోగ్యం పాడయ్యేలా టాస్క్ లో పాల్గొనను అని మణికంఠ తేల్చి చెప్పాడు. హరితేజ ఒక కథ చెప్పి మణికంఠని బోల్తా కొట్టించింది. అతడి ఛార్జింగ్ ని ఆమె పొందింది. 

6:35 AM IST: