Telugu

నో మేకప్‌ లుక్‌లో అనసూయ

అనసూయ నో మేకప్‌ లుక్‌లో మెరిసింది. తాజాగా ఆమె ఒరిజినల్‌ అందాన్ని చూపిస్తూ ఆకట్టుకుంది. అదే సమయంలో మనకు ఉపయోగపడే విషయాలను పంచుకుంది.

Telugu

ఒత్తిడిలో ఉన్నప్పుడు

ఒత్తిడిలో ఉన్నప్పుడు తాను ఉయ్యాల ఊగుతూ రిలాక్స్ అవుతుందట. కానీ ఇందులో ఆమె షాట్‌ వేసుకున్న లుక్‌ మాత్రం క్రేజీగా ఉంది.

Image credits: instagram/@itsme_anasuya
Telugu

అలసిపోయినప్పుడు

తాను అలిసిపోయినప్పుడు ఎక్సర్‌ సైజ్‌ చేస్తానని పేర్కొంది అనసూయ.

Image credits: instagram/@itsme_anasuya
Telugu

గివప్‌ ఇవ్వాలనుకున్నప్పుడు

తాను వదిలేయాలనుకున్నప్పుడు పబ్లిక్‌ ఈవెంట్లో మాట్లాడతానని, మహిళల కోసం నిలబడతానని పేర్కొంది.

Image credits: instagram/@itsme_anasuya
Telugu

ఒంటరిగా ఉన్నప్పుడు

తాను ఒంటరిగా ఉన్నప్పుడు పూజలు చేస్తుందట. అమ్మవారి సేవలో ఉంటుందట. తనపై తనకు డౌట్‌ వచ్చినప్పుడు ఈవెంట్లలో పాల్గొంటుందట.

Image credits: instagram/@itsme_anasuya
Telugu

గర్వంగా ఉన్నప్పుడు

ప్రౌడ్‌గా, గర్వంగా ఫీలయినప్పుడు యోగా చేస్తుందట. తనని తాను డౌన్‌ చేసుకుంటుందట.

Image credits: instagram/@itsme_anasuya
Telugu

విచారంగా ఉన్నప్పుడు

విచారంగా ఉన్నప్పుడు ట్రావెల్‌ చేస్తుందట. ఇందులోనూ మేకప్‌ లేకుండా మెరిసింది. అదిరిపోయింది.

Image credits: instagram/@itsme_anasuya
Telugu

అనసూయ బర్న్ ఔట్

తనని తాను బర్న్ చేసుకోవడానికి జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుందట.

Image credits: instagram/@itsme_anasuya
Telugu

ఏం జరిగినా తగ్గేదెలే

ఏం జరిగినా, తాను గివప్‌ ఇవ్వనని, తనకోసం తాను నిలబడతానని, స్ట్రాంగ్‌గా మారతానని తెలిపింది అనసూయ.

Image credits: instagram/@itsme_anasuya

Thanuja Puttaswamy: అందం, అభినయంతో కట్టిపడేస్తున్న కన్నడ బ్యూటీ

OTT New Releases: ఈ వారం ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు ఇవే

Sravanthi Chokarapu: గులాబీ రంగు చీరలో మెరిసిపోతున్న చందమామ

Sneha in Swimming Pool: స్విమ్మింగ్‌ పూల్‌లో స్నేహని ఇలా చూసి ఉండరు