comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 25: అసలు మణికంఠ మగాడే కాదు.. యాష్మి దారుణమైన కామెంట్

Bigg Boss Telugu season 8 live updates day 25: Yashmi shocking comments on Manikanta dtr

బిగ్ బిగ్ తెలుగు సీజన్ 8లో మణికంఠ, యాష్మి మధ్య వివాదాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. హౌస్ లో ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు ఎంత మంది, అబ్బాయిలు ఎంత మంది అనే చర్చ జరుగుతున్న టైంలో యాష్మి..మణికంఠ పై దారుణంగా కామెంట్ చేసింది.

11:48 PM IST

వైల్డ్ కార్డ్ లో బిగ్‌ ట్విస్ట్, హౌజ్‌లోకి వచ్చేది ఎంతో మందో తెలుసా?

వైల్డ్ కార్డ్ లో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఐదుగురు వైల్డ్ కార్ద్ ద్వారావస్తారనే ప్రచారం నడుస్తుంది. కానీ తాజా ఎపిసోడ్‌ లో మాత్రం అదిరిపోయే షాక్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. 
వైల్డ్ కార్డ్ లో బిగ్‌ ట్విస్ట్, ఐదుగురు కాదు 9 మంది, అడ్డుకోలేకపోయినా హౌజ్‌మేట్స్

4:13 PM IST

అందరి టార్గెట్‌ మణికంఠ, మైక్‌ విసిరి కొట్టి వెళ్లిపోయిన కంటెస్టెంట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో ఇప్పుడు అందరి టార్గెట్‌ మణికంఠ అవుతున్నాడు. ఫిజికల్‌గా వీక్ అని చెప్పి చాలా మంది కంటెస్టెంట్లు అతన్ని నామినేట్‌ చేశారు. మరోవైపు ఇప్పుడు అతను క్లాన్‌ నుంచి తీసేయడంతో పెద్ద రచ్చ అవుతుంది. తానే వెళ్లిపోతానని ఆయన చెప్పాడని శక్తి టీమ్‌ సభ్యులు చెబుతుంటే, నో నో అంటూ మణికంఠ అనడంతో అంతా ఆయన్ని టార్గెట్‌ చేశారు. ఎగబడ్డారు. తన మాటల వల్లే ఇదంతా అంటూ రచ్చ చేశారు. దీంతో కథ మొత్తం మణికంఠ వైపు తిరిగింది. బ్యాక్‌ టూ బ్యాక్ మణికంఠని టార్గెట్‌ చేస్తూ కామెంట్‌ చేయడంతో తన నోరు తాళం వేసుకుంటానని చెప్పారు. అయినా ఆగలేదు. దీంతో ఆవేశంలో ఆగలేక మైక్‌ విసిరికొట్టి వెళ్లిపోయాడు మణికంఠ. తాజాగా విడుదలైన ప్రోమో ఇంట్రెస్టింగ్‌ని క్రియేట్‌ చేస్తుంది. 

11:15 AM IST

ఫిజికల్ టాస్క్ లో చెమటోడ్చిన నబీల్-పృద్వి, గెలిచేది ఎవరు?

కాంతార, శక్తి క్లాన్స్ కి చెందిన పృథ్విరాజ్, నబీల్ ఓ ఫిజికల్ టాస్క్ లో పోటీ పడ్డారు. పట్టుకునే ఉండు లేదంటే పగిలిపోతుంది... టాస్క్ లో బెలూన్ కి మేకు తగలకుండా ఓ రాడ్ ని పైకి ఎత్తి పట్టుకోవాల్సి ఉంది. ఈ టాస్క్ కోసం నబీల్, పృథ్విరాజ్ బాగా కష్టపడ్డారు.. 

11:08 AM IST

విష్ణుప్రియ కోసం ప్రేమ పాట పాడిన పృథ్వీ

బిగ్ బాస్ తెలుగు తెలుగు సీజన్ 8లో ప్రస్తుతం ఫన్ టైం నడుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కాంతార, శక్తి క్లాన్ లు ఉన్నాయి. ఈ రెండు క్లాన్ లకి బిగ్ బాస్ కొన్ని ఛాలెంజ్ లు ఇస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ 8 డే 25 ప్రోమో విడుదలైంది. బెలూన్ కి రాడ్ తగలకుండా పోటీదారులు అడ్డుకోవాలి. ఎక్కువ సమయం రాడ్ ని పట్టుకుని ఉండాలి. ఈ టాస్క్ లో పృథ్వీ, నబీల్ పాల్గొంటున్నారు. బిగ్ బాస్ సరసంగా పృథ్విని పాట పాడమన్నారు. అసలే రాడ్ ని పట్టుకుని పృథ్వీ కష్టపడుతుంటే.. బిగ్ బాస్ ఇలా అడగడంతో ఇతర సభ్యులు నవ్వేశారు. పృథ్వ .. యానిమల్ చిత్రంలోని ఎవరెవరో నా కెదురై అనే పాట పాడాడు. ఈ పాట ఎవరి కోసం అని అడగా.. ఇది విష్ణుప్రియ కోసం అంటూ పృథ్వీ సమాధానం ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. విష్ణుప్రియ సిగ్గుపడుతూ కనిపించింది. 

11:07 AM IST

మరో షాకింగ్ ఎలిమినేషన్, ఓటింగ్ లో వెనుకబడ్డ క్రేజీ కంటెస్టెంట్

మొదటి వారం నామినేషన్స్ లో ఉన్న సోనియా.. రెండు, మూడు వారాల్లో నామినేషన్స్ లో లేదు. నాలుగో వారం ఆమె నామినేట్ అయ్యింది. ఈసారి ప్రేక్షకులు ఆమెను ఇంటి నుండి బయటకు పంపాలని డిసైడ్ అయ్యారు. సోనియా కాంట్రవర్సీ కంటెస్టెంట్ అయినప్పటికీ.. కంటెంట్ ఇస్తుంది. కాబట్టి ఆమె ఎలిమినేట్ అవుతుందని చెప్పలేం. 

అనధికారిక ఓటింగ్ లో సోనియా వెనకబడింది. అధికారిక ఓటింగ్ స్టార్ మా వెల్లడించదు. అనధికారిక ఓటింగ్ ఫలితాలు చాలా సందర్భాల్లో ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ఈ వారం సోనియా ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని చెప్పలేం. ప్రత్యేక చాటుకోవడం లో విఫలం చెందిన ఆదిత్య ఓం ని ఇంటికి పంపుతారనే వాదన కూడా ఉంది. 

మరో షాకింగ్ ఎలిమినేషన్, ఓటింగ్ లో వెనుకబడ్డ క్రేజీ కంటెస్టెంట్, ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే?

6:31 AM IST

అసలు మణికంఠ మగాడే కాదు

బిగ్ బిగ్ తెలుగు సీజన్ 8లో మణికంఠ, యాష్మి మధ్య వివాదాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. హౌస్ లో ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు ఎంత మంది, అబ్బాయిలు ఎంత మంది అనే చర్చ జరుగుతున్న టైంలో యాష్మి..మణికంఠ పై దారుణంగా కామెంట్ చేసింది. హౌస్ లో ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు అబ్బాయిలం ఉన్నాం అంటూ నిఖిల్ తెలిపాడు. వెంటనే యాష్మి కలగజేసుకుని ఐదుగురు అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు అని అడిగింది.. నిఖిల్ సమాధానం ఇస్తూ నేను, నబీల్, ఆదిత్య, పృథ్వీ, మణికంఠ అని తెలిపారు. మణికంఠ అసలు అబ్బాయి కాదు.. మగాడిలా అతడిని కన్సిడర్ చేయలేము అంటూ దారుణంగా వెటకారం చేసింది. దీనితో మణికంఠ బాగా హర్ట్ అయ్యాడు. లిమిట్ క్రాస్ చేయకుండా వెటకారం చేస్తే బావుంటుంది. ఇంకోసారి ఇలా చులకనగా మాట్లాడితే ఇచ్చి పడేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. 

అర్థరాత్రి వాళ్ళిద్దరితో సోనియా గూడుపుఠాణి.. 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలతో బిగ్ ట్విస్ట్

11:48 PM IST:

వైల్డ్ కార్డ్ లో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఐదుగురు వైల్డ్ కార్ద్ ద్వారావస్తారనే ప్రచారం నడుస్తుంది. కానీ తాజా ఎపిసోడ్‌ లో మాత్రం అదిరిపోయే షాక్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. 
వైల్డ్ కార్డ్ లో బిగ్‌ ట్విస్ట్, ఐదుగురు కాదు 9 మంది, అడ్డుకోలేకపోయినా హౌజ్‌మేట్స్

4:13 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో ఇప్పుడు అందరి టార్గెట్‌ మణికంఠ అవుతున్నాడు. ఫిజికల్‌గా వీక్ అని చెప్పి చాలా మంది కంటెస్టెంట్లు అతన్ని నామినేట్‌ చేశారు. మరోవైపు ఇప్పుడు అతను క్లాన్‌ నుంచి తీసేయడంతో పెద్ద రచ్చ అవుతుంది. తానే వెళ్లిపోతానని ఆయన చెప్పాడని శక్తి టీమ్‌ సభ్యులు చెబుతుంటే, నో నో అంటూ మణికంఠ అనడంతో అంతా ఆయన్ని టార్గెట్‌ చేశారు. ఎగబడ్డారు. తన మాటల వల్లే ఇదంతా అంటూ రచ్చ చేశారు. దీంతో కథ మొత్తం మణికంఠ వైపు తిరిగింది. బ్యాక్‌ టూ బ్యాక్ మణికంఠని టార్గెట్‌ చేస్తూ కామెంట్‌ చేయడంతో తన నోరు తాళం వేసుకుంటానని చెప్పారు. అయినా ఆగలేదు. దీంతో ఆవేశంలో ఆగలేక మైక్‌ విసిరికొట్టి వెళ్లిపోయాడు మణికంఠ. తాజాగా విడుదలైన ప్రోమో ఇంట్రెస్టింగ్‌ని క్రియేట్‌ చేస్తుంది. 

11:15 AM IST:

కాంతార, శక్తి క్లాన్స్ కి చెందిన పృథ్విరాజ్, నబీల్ ఓ ఫిజికల్ టాస్క్ లో పోటీ పడ్డారు. పట్టుకునే ఉండు లేదంటే పగిలిపోతుంది... టాస్క్ లో బెలూన్ కి మేకు తగలకుండా ఓ రాడ్ ని పైకి ఎత్తి పట్టుకోవాల్సి ఉంది. ఈ టాస్క్ కోసం నబీల్, పృథ్విరాజ్ బాగా కష్టపడ్డారు.. 

11:08 AM IST:

బిగ్ బాస్ తెలుగు తెలుగు సీజన్ 8లో ప్రస్తుతం ఫన్ టైం నడుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కాంతార, శక్తి క్లాన్ లు ఉన్నాయి. ఈ రెండు క్లాన్ లకి బిగ్ బాస్ కొన్ని ఛాలెంజ్ లు ఇస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ 8 డే 25 ప్రోమో విడుదలైంది. బెలూన్ కి రాడ్ తగలకుండా పోటీదారులు అడ్డుకోవాలి. ఎక్కువ సమయం రాడ్ ని పట్టుకుని ఉండాలి. ఈ టాస్క్ లో పృథ్వీ, నబీల్ పాల్గొంటున్నారు. బిగ్ బాస్ సరసంగా పృథ్విని పాట పాడమన్నారు. అసలే రాడ్ ని పట్టుకుని పృథ్వీ కష్టపడుతుంటే.. బిగ్ బాస్ ఇలా అడగడంతో ఇతర సభ్యులు నవ్వేశారు. పృథ్వ .. యానిమల్ చిత్రంలోని ఎవరెవరో నా కెదురై అనే పాట పాడాడు. ఈ పాట ఎవరి కోసం అని అడగా.. ఇది విష్ణుప్రియ కోసం అంటూ పృథ్వీ సమాధానం ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. విష్ణుప్రియ సిగ్గుపడుతూ కనిపించింది. 

11:07 AM IST:

మొదటి వారం నామినేషన్స్ లో ఉన్న సోనియా.. రెండు, మూడు వారాల్లో నామినేషన్స్ లో లేదు. నాలుగో వారం ఆమె నామినేట్ అయ్యింది. ఈసారి ప్రేక్షకులు ఆమెను ఇంటి నుండి బయటకు పంపాలని డిసైడ్ అయ్యారు. సోనియా కాంట్రవర్సీ కంటెస్టెంట్ అయినప్పటికీ.. కంటెంట్ ఇస్తుంది. కాబట్టి ఆమె ఎలిమినేట్ అవుతుందని చెప్పలేం. 

అనధికారిక ఓటింగ్ లో సోనియా వెనకబడింది. అధికారిక ఓటింగ్ స్టార్ మా వెల్లడించదు. అనధికారిక ఓటింగ్ ఫలితాలు చాలా సందర్భాల్లో ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ఈ వారం సోనియా ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని చెప్పలేం. ప్రత్యేక చాటుకోవడం లో విఫలం చెందిన ఆదిత్య ఓం ని ఇంటికి పంపుతారనే వాదన కూడా ఉంది. 

మరో షాకింగ్ ఎలిమినేషన్, ఓటింగ్ లో వెనుకబడ్డ క్రేజీ కంటెస్టెంట్, ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే?

6:31 AM IST: