7:26 PM IST
బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ హస్బెండ్ కట్ అవుట్
బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ భర్త శ్రీపథ్ కట్ అవుట్ ప్రత్యక్షమైంది. కట్ అవుట్ తీసుకొచ్చిన ప్రేరణ అందరినీ పరిచయం చేసింది. ప్రేరణ కోసం కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదా అనే సందేహం కలుగుతుంది. టేస్టీ తేజ కుటుంబ సభ్యులు కూడా ఇంకా రాలేదు.
Prerana introducing Shripadh cutout to housemates 😍❤️#BiggBossTelugu8 pic.twitter.com/9Bwipn9rJO
— 𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ (@Niteesh__09) November 14, 2024
7:22 PM IST
డేంజర్ జోన్లో విష్ణుప్రియ
11వ వారానికి గాను విష్ణుప్రియ, యష్మి, గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, పృథ్వి నామినేట్ అయ్యారు. కాగా ఓటింగ్ లో విష్ణుప్రియ వెనకబడిందట. ఆమె డేంజర్ జోన్లో ఉన్న నేపథ్యంలో ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదు.
7:19 PM IST
గౌతమ్ అన్నయ్యకు ఇష్టమైన కంటెస్టెంట్స్
బిగ్ బాస్ హౌస్లోకి గౌతమ్ అన్నయ్య వచ్చాడు. గౌతమ్ కాకుండా ఇంకెవరి ఆట నచ్చుతుందని రోహిణి అడిగింది. తనకు నబీల్, ప్రేరణ ఆట అంటే ఇష్టమని గౌతమ్ అన్నయ్య చెప్పాడు.
Rohini : Personal ga evaru Aata & Points nachutai.
— 𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ (@Niteesh__09) November 14, 2024
Gautham Bro : Prerana .
Papam PR artists 🤣🤣🤣#BiggBossTelugu8 pic.twitter.com/OiMLHGZs9d
4:42 PM IST
బిగ్ బాస్ హౌస్లోకి గౌతమ్ అమ్మయ్య, కన్నీరు పెట్టుకున్న టేస్టీ తేజ
ఫ్యామిలీ వీక్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. పృథ్విరాజ్ తల్లి, గౌతమ్ అన్నయ్య వచ్చారు. నీది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అవుతుంది. అవేమీ వద్దని గౌతమ్ కి అన్నయ్య సూచించాడు. అందరి కుటుంబ సభ్యులు వస్తున్న నేపథ్యంలో మా అమ్మను కూడా పంపండి బిగ్ బాస్ అని టేస్టీ తేజ కన్నీరు పెట్టుకున్నాడు .
10:38 AM IST
హౌస్లో పృథ్వితో లవ్ ట్రాక్ పై విష్ణుప్రియ తండ్రికి ఫుల్ క్లారిటీ
బిగ్ బాస్ హౌస్లోకి విష్ణుప్రియ తండ్రి వచ్చాడు. నీ అభిమానులకు కూడా ఓ విషయంలో నీ ప్రవర్తన నచ్చడం లేదని కూతురికి సూచించాడు. అలాగే పృథ్వితో లవ్ ట్రాక్ పై ఆయనకు పూర్తి అవగాహన ఉన్నట్లు ఆయన మాటలతో అర్థమైంది. ఇక్కడ జరిగేవన్నీ శాశ్వతం కాదు. ఆమెకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు.
8:10 AM IST
యష్మి కొంప ముంచిన తండ్రి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎక్కువగా నెగిటివి మూటగట్టుకున్న కంటెస్టెంట్ ఎవరంటే యష్మి అని వెంటనే చెప్పొచ్చు. ఆమె ఎవ్వరి విషయంలోనూ తగ్గడం లేదు. బోల్డ్ నెస్ కి మెచ్చికోవాల్సిందే. కానీ కొన్నిసార్లు వితండవాదం చేస్తుంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఆమె తండ్రి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరిశాయి. అయితే వెళుతూ వెళుతూ ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు యష్మి కొంప ముంచేలా ఉన్నాయి. నీపై బయట చాలా బ్యాడ్ టాక్ ఉంది అని ఆయన అన్నారు. స్వయంగా తండ్రి ఆ మాటలు చెప్పడంతో యష్మికి పెద్ద మైనస్ గా మారింది. ఆమెపై మరింత నెగిటివిటి పెరిగేలా చేసింది.
7:27 PM IST:
బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ భర్త శ్రీపథ్ కట్ అవుట్ ప్రత్యక్షమైంది. కట్ అవుట్ తీసుకొచ్చిన ప్రేరణ అందరినీ పరిచయం చేసింది. ప్రేరణ కోసం కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదా అనే సందేహం కలుగుతుంది. టేస్టీ తేజ కుటుంబ సభ్యులు కూడా ఇంకా రాలేదు.
Prerana introducing Shripadh cutout to housemates 😍❤️#BiggBossTelugu8 pic.twitter.com/9Bwipn9rJO
— 𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ (@Niteesh__09) November 14, 2024
7:22 PM IST:
11వ వారానికి గాను విష్ణుప్రియ, యష్మి, గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, పృథ్వి నామినేట్ అయ్యారు. కాగా ఓటింగ్ లో విష్ణుప్రియ వెనకబడిందట. ఆమె డేంజర్ జోన్లో ఉన్న నేపథ్యంలో ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదు.
7:19 PM IST:
బిగ్ బాస్ హౌస్లోకి గౌతమ్ అన్నయ్య వచ్చాడు. గౌతమ్ కాకుండా ఇంకెవరి ఆట నచ్చుతుందని రోహిణి అడిగింది. తనకు నబీల్, ప్రేరణ ఆట అంటే ఇష్టమని గౌతమ్ అన్నయ్య చెప్పాడు.
Rohini : Personal ga evaru Aata & Points nachutai.
— 𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ (@Niteesh__09) November 14, 2024
Gautham Bro : Prerana .
Papam PR artists 🤣🤣🤣#BiggBossTelugu8 pic.twitter.com/OiMLHGZs9d
4:42 PM IST:
ఫ్యామిలీ వీక్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. పృథ్విరాజ్ తల్లి, గౌతమ్ అన్నయ్య వచ్చారు. నీది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అవుతుంది. అవేమీ వద్దని గౌతమ్ కి అన్నయ్య సూచించాడు. అందరి కుటుంబ సభ్యులు వస్తున్న నేపథ్యంలో మా అమ్మను కూడా పంపండి బిగ్ బాస్ అని టేస్టీ తేజ కన్నీరు పెట్టుకున్నాడు .
10:38 AM IST:
బిగ్ బాస్ హౌస్లోకి విష్ణుప్రియ తండ్రి వచ్చాడు. నీ అభిమానులకు కూడా ఓ విషయంలో నీ ప్రవర్తన నచ్చడం లేదని కూతురికి సూచించాడు. అలాగే పృథ్వితో లవ్ ట్రాక్ పై ఆయనకు పూర్తి అవగాహన ఉన్నట్లు ఆయన మాటలతో అర్థమైంది. ఇక్కడ జరిగేవన్నీ శాశ్వతం కాదు. ఆమెకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు.
8:10 AM IST: