బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ కాస్త చప్పగా సాగుతోంది. ఇక ఈ సీజన్ ను హైలెట్ చేయడానికి మేకర్స్ తో పాటు కింగ్ నాగర్జున కూడా విశ్వప్రయత్నంచేస్తున్నాడు. ఇక ఈ వీకెండ్ శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగింద తెలుసుకుందా..?
ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో అంతా ప్రొవోక్ వ్యవహరం నడిచింది. అది ప్రత్యక్షంగా చూసిన కింగ్ నాగార్జున హౌస్ మెంట్స్ తో మాట్లాడుతూ.. ఒక్కరికి క్లారిటీ వచ్చేలా చేశాడు. ఈ క్రమలోనే హౌస్ కోసం కష్టపడి త్యాగం చేసిన తనకు ఎవరూ కనీసం రిటన్ బ్యాక్ ఇవ్వలేదంటూ.. రోహిత్ బాదపడ్డాడు. ఈవిషయాన్ని నాగార్జున స్వయంగా వీడియో బైట్ లో చూపించారు. ఇక రోహిత్ కోసం ఎవరు త్యాగం చేస్తారు అన్న విషయానకి వచ్చినప్పుడు అందరూ ఓకే అన్నారు. కాని అంతా కలిసికట్టుగా వాసంతిని డిసైడ్ చేశారు. ఇక బిగ్ బాస్ ఆదేశం ప్రకారం వాసంతి తన జుట్టును భుజాల వరకూ కట్ చేసుకోవల్సి వచ్చింది. ఈ పని తన ఇష్టప్రకారం చేస్తున్నట్టు ప్రకటించింది వాసంతి.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈవీక్ ఎలిమినేషన్ లో శ్రీసత్య, శ్రీహాన్, అర్జున్, గీతు, వాసంతి, ఆదిత్య, కీర్తి, సుదీప తదితరులు ఉండగా. అందులో ఈశనివారం శ్రీసత్యను మాత్రమే సేవ్ చేసి.. పెద్ద సస్పెన్స్ లో పెట్టడాడు బిగ్ బాస్. మిగతా ఎలిమినేషన్స్ గురించి రేపు చూద్దాం అంటూ నాగ్ వెళ్ళిపోయారు.
ఇకహౌస్ లో గేమ్ తో పాటు.. అల్లరి కూడా ఎక్కువగా చేస్తున్నారు. కింగ్ నాగర్జున ప్రతీవీకెండ్ సరదా గేమ్స్ ఆడించినట్టే..హౌస్ మెంట్స్ తో సరదాగా ఆటలాడించాడు. ఇక ఇందులో బాగంగా..కొంత మందిని మాత్రమే ప్రత్యేకమైన గడిలోకి పిలిచి వారి గురించి ముచ్చటించారుకింగ్. అంతే కాదు ఈ క్రమంలో బాలాదిత్యను గీతూ మోసం చేయడం. స్మోక్ చేయకుండా చేయడం, ఫైమా ఫన్నీ జోకులతో బిగ్ బాస్ బీకెండ్ హడావిడిగాసాగింది.
ఇక హౌస్ మెట్స్ కు గుడ్ ఆర్ బాడ్..మధ్యలో ఆవరేజ్ ర్యాంక్ లు ఇచ్చాడు నాగార్జున. ఆట విషయంలో ఫైమ, గీతు, రేవంత్, సూర్య లాంటి మరి కోందరికి మాత్రమే.. గుడ్ వచ్చింది. ఇక ప్రతీ ఒక్కరు బ్యాడ్, యావరేజ్ చూసుకున్నారు. ఇంకా ఈ మధ్యలోనే కోంత సీరియస్ కూడా అయ్యారు నాగ్. ఇనయన గేమ్ నుంచి..మనుషుల మీదకు టర్న్ వుతుందంటూ నాగ్ హెచ్చరించారు. ఇలా బిగ్ బాస్ హౌస్ అంతా సదడిసదడిగా మారింది. అందులో కొందరు మారాలనిప్రయత్నం చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం తామింతే అన్నట్టు ఉన్నరారు.
