మహేష్ అభిమానులను మెప్పించిన సాంగ్!

bharath ane nenu theme song full video
Highlights

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిన విషయమే

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిన విషయమే. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విజయంలో కథ, కథనాలతో పాటు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. సినిమాలో ప్రతి పాట ఆడియన్స్ ను మెప్పించింది. ఇక క్లైమాక్స్ లో వచ్చే 'భరత్ అనే నేను' థీమ్ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఈ పాటకు ప్రాణం పోశాయి. తాజాగా చిత్రబృందం ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో మీకోసం.. 

 

loader