'భరత్ అనే నేను' తమిళ ట్రైలర్!

First Published 30, May 2018, 12:50 PM IST
bharath ane nenu movie tamil trailer
Highlights

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాకు ప్రేక్షకాదరణ లభించింది

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాకు ప్రేక్షకాదరణ లభించింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 'భరత్ ఎన్నుమ్ నాన్' అనే పేరుతో ఈ సినిమా తమిళంలో విడుదలవుతోంది. ఆ ట్రైలర్ ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి!

loader