ఈ సీన్ సినిమాలో ఉంటే.. థియేటర్ దద్దరిల్లేది! (వీడియో)

First Published 5, May 2018, 10:28 AM IST
Bharat Ane Nenu Assembly Uncut Scene | Mahesh Babu  Siva Koratala   Kiara Advani
Highlights

 బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకు ఆలస్యమైందో మహేశ్ ఇచ్చే వివరణ

సూపర్ స్టార్ మహేష్ బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేను. ఈ సినిమాలో ప్రతీ సీన్ హైలెటే. ముఖ్యంగా అసెంబ్లీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అసెంబ్లీలో కమెడియన్ పృధ్వీ, పోసాని కృష్ణ మురళిల మధ్య సీన్స్ కామెడీని పండించాయి. అయితే ఈ సినిమాలో చూపించని సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి.

 

loader