ఒక చీటింగ్ కేసులో మహిళను అరెస్ట్ చేయగా ఆమె బాహుబలి సినిమాకు పనిచేసిన సభ్యుల్లో ఒకరని పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. 

ఇండియన్ బాక్స్ ఆఫీస్ స్టామినాను పరదేశీయులకు చూపించి ఎంతగానో ఆశ్చర్యపరిచిన చిత్రం బాహుబలి. సినిమా విడుదలై విజయం సాధించి ఏడాదిన్నర అవుతున్న ఎదో ఒక న్యూస్ అప్పుడపుడు వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా బాహుబలికి పనిచేసిన ఒక టెక్నీషియన్ కు సంబందించిన న్యూస్ వైరల్ అవుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఒక చీటింగ్ కేసులో మహిళను అరెస్ట్ చేయగా ఆమె బాహుబలి సినిమాకు పనిచేసిన సభ్యుల్లో ఒకరని పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 1.18 కోట్ల రూపాయల వరకు చీటింగ్ కేసులో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బాహుబలి గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ లో ఆ మహిళ డైరెక్టర్ గా ఉన్నట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ఈ వార్త గురించి ఎలాంటి సమాచారం లేదు. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.