టాలీవుడ్ లో మరణాలపై సంచలనవ్యాఖ్యలు చేశారు.. ప్రముఖ జ్యోతీష్య నిపుణులు వేణు స్వామి. సినిమావాళ్ళు విషయంలో సంచలన విషయాలు వెల్లడించే ఈ స్వామి.. ఈసారి అంతకు మించిన బాంబ్ ఒకటి పేల్చేశాడు.
వేణు స్వామి..ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం సబంధం లేకపోయినా..ఇండస్ట్రీలో మాత్రం సెలబ్రిటీగా మారిపోయాడు. ఫిల్మ్ స్టార్స్ జాతకాలు, ఇండస్ట్రీకి సబంధించి సంచలన విషయాలు వెల్లడిస్తూ వస్తున్న వేణు స్వామి.. సెన్సేషన్ గా మారిపోయాడు. వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయని ఆయన మంచిపేరు ఉంది. అంతే కాదు వేణు స్వామితో పూజలు చేయించుకోవడం కోసం స్టార్ సెలబ్రిటీలు కూడా క్యూలు కడుతుంటారు. ఆయనతో పూజలు చేయించుకుంటే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మేవారు ఉన్నారు.
ఇక ముఖ్యంగా హీరోయిన్లలో ఈయనకుభారీగా ఫాలయింగ్ ఉంది. హీరోయిన్ రష్మిక మందాన వేణు స్వామికి ప్రియ శిష్యురాలు. రీసెంట్ గా నిథి అగర్వాల్ కూడా వేణుస్వామి శిష్యురాలిగా మారిపోయింది. అటు రష్మిక అయితే తరచుగా వేణు స్వామి ఆమె కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు.. అంతే కాదు రష్మిక నిశ్చతార్థం క్యాన్సల్ చేసుకోమని చెప్పింది కూడా వేణుస్వామినేనట. అందుకే నిశ్చితార్థం అయ్యాక రష్మిక.. రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది.
వేణు స్వామి కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ వస్తున్నారు. ఆమధ్య బాలకృష్ణ కూడా నా కస్టమర్ అని వేణు స్వామి చెప్పడం సంచలనంగా మారింది. అంతే కాదు కొందరు స్టార్ల విషయంలో ఆయన చెప్పింది చెప్పినట్టు జరగడంతో.. వేణుస్వామిపై గురిపెరిగింది చాలా మంది. ఓ యంగ్ హీరో చనిపోతారని వేణ స్వామి చెప్పడం, తారకరత్నమరణం జరగడంతో.. వేణు స్వామిపై నమ్మకం పెరిగిపోయింది జనాలకు.
ఇక తాజాగా వేణుస్వామి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అంతే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీని భయపెట్టే విధంగా ఉన్నాయి. ఫల్మీ ఫోకస్ వార్త ఆదరాంగా చూస్తే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో ఇద్దరు హీరోలు 2026 లో చనిపోతారని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఒకరు అనారోగ్యంతో మరొకరు ఆర్థిక ఇబ్బందుతో ఆత్మహత్య చేసుకుంటారని ఆయన స్పంస్టం చేశారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు అన్నది మాత్రం వేణు స్వామి వెల్లడించలేదు. దాంతో ఈ వాక్యలు వైరలు అవుతున్నాయి.
.
