మత్తెక్కించే హొయలతో మోనాలిసా!

First Published 22, May 2018, 1:45 PM IST
aslimonalisa hot video
Highlights

భోజ్ పూరి నటి మోనాలిసా టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు

భోజ్ పూరి నటి మోనాలిసా టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. 'బిగ్ బాస్' సీజన్ 10లో తన సహ నటుడిని వివాహం చేసుకోవడంతో నేషనల్ టాపిక్ అయింది. మాములు సినిమాలలోనే బోల్డ్ గా కనిపించే మోనాలిసా ఇప్పుడు మరింత బోల్డ్ అవతారంతో షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'తకుర్పో సీజన్2' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ లో ఆనే నటించిన ఓ పాటను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. హోలీ సందర్భంగా తెరకెక్కించిన ఈ పాటలో తెల్ల చీర కట్టుకొని తన అందాల ప్రదర్శన మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది. తన మత్తెక్కించే హొయలతో కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పెట్టిన ఒక్క రోజులో రెండు లక్షలకు పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. మీరు ఓ లుక్కేయండి..

 

loader