అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు అనుష్క ( వీడియో )

First Published 14, Apr 2018, 12:23 PM IST
Anushka blows flying kiss kohli during ipl match
Highlights
కోహ్లి కోసం ఫ్లయింగ్‌ కిస్సెస్‌ పంపించారు.

శుక్రవారం జరిగిన చిన్నస్వామి స్డేడియంలో బెంగళూరు-పంజాబ్‌ మ్యాచ్‌కు అనుష్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క ఎంతో ఉత్సాహంగా కనిపించారు.  ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం ఫ్లయింగ్‌ కిస్సెస్‌ పంపించారు. దీంతో గ్రౌండ్‌లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. మ్యాచ్‌లోని ఓ దశలో కోహ్లి క్యాచ్‌ అందుకోవడంతో ఆనంద డొలికల్లో తేలిపోయిన అనుష్క గాలిలో తన భర్తకు ముద్దులు పంపించారు.  హోమ్‌గ్రౌండ్‌లో ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు బోణీ కొట్టింది.

 

loader