బాలీవుడ్ లో కొంత కాలంగా అడల్ట్ కాంటెంట్ చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి.  బిగ్రేడ్ హీరోయిన్లు శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.  లిప్ లాక్, బెడ్ రూమ్, బాత్ రూమ్ సీన్లలో ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా నటిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.  బాలీవుడ్ ప్రముఖ నటి ఊర్వశి రౌతెలాను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు ఆమె సన్నిహితులు తెలిపారు.

 

దర్శకుడు విశాల్ పాండ్యా రూపొందించిన రివేంజ్ థ్రిల్లర్ ‘హేట్ స్టోరీ 4’ త్వరలో విడుదల కానుంది. హేట్‌ స్టోరీ 4. .హేట్‌ స్టోరీ  సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రమిది.  ఈ చిత్రానికి సంబంధిచిన ట్రైలర్‌ విడుదలైంది. అయితే ట్రైలర్‌ విడుదలయ్యాక  న‌టి ఊర్వశి రౌతెలాకి కొందరు ఫోన్లు చేసి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట.ఈ   సినిమాలో ఊర్వశి తన పాత్రను ద్రౌపదితో పోలుస్తూ చెప్పే డైలాగులు ఉన్నాయి. ‘‘ద్రౌపదికి ఐదుగురు భర్తలు. కానీ నాకు ఇద్దరే’’ అన్నది ఆ డౌలాగ్. ఈ సినిమాలో ఊర్వశి ఇద్దరు అన్నదమ్ములతో సంబంధం కొనసాగిస్తుంది.హేట్ స్టోరీ 2 చిత్రాన్ని దర్శకుడు విశాల్ పాండ్య మునుపటి కంటే రిచ్ గా, హాట్ గా తెరెకెక్కించారు. ఈ హీరోయిన్ల అందాలని ఆస్వాదించడానికి కుర్ర కారు మొత్తం హేట్ స్టోరీ 4 చిత్రం కోసం ఎదురు చూస్తోంది,ఊర్వశి రౌటేలా గ్లామర్ షో విషయంలో ఎప్పుడూ ముందే ఉంటుంది.ఏకంగా టూ పీస్ బికినీ ఫోజులని ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందాల కనువిందు చేస్తోంది. హేట్ స్టోరీ 4 చిత్రంలో కోసం ఊర్వశి గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ప్రచార చిత్రాల్లోనే ఆమె అందాలు సెగలు పుట్టించేవిగా ఉన్నాయి.హేట్ స్టోరీ 4 ఈనెల 9న విడుదల కానుంది. కాగా,  అసభ్యకర కామెంట్లు, బెదిరింపులు విని ఊర్వశి షాక్‌కు గురైందని ఆమె సన్నిహితులు మీడియాకు తెలిపారు.