యాంకరమ్మ హద్దులు దాటి.. అందాలు ఆరబోస్తోంది

Anchor varshini hot pic going viral
Highlights

యాంకరమ్మ హద్దులు దాటి.. అందాలు ఆరబోస్తోంది

 ఈ మధ్య సినిమలతోనే కాకుండా కొందరు నటీమణులు రియాలిటీ షోలతో కూడా బాగా క్రేజ్ సంపాదించుకుంటారు. ఈ ముద్దుగుమ్మలు గ్లామర్ డోస్ పెంచడంతో  హీరోయిన్స్ లెవెల్లో ఫెమాస్ అవుతున్నారు. గత కొంత కాలంగా యాంకర్స్ లలో  కేవలం మాటలతోనే కాకుండా వారి గ్లామర్ తో కూడా షోలకు రేటింగ్ తెస్తున్నారు. 

అనసూయ - రష్మి వంటి వారు ఏ రేంజ్ లో స్మాల్ స్ర్కీన్ ని ఊపేస్తున్నారో అందరికి తెలిసిందే. వాళ్లు సినిమా అవకాశాలు కూడా బాగానే అందిపుచ్చుకుంటున్నారు. అయితే వారికంటే ఎక్కువగా క్రేజ్ అందుకుంటున్న ముద్దుగుమ్మలు మరికొంత మంది ఉన్నారు. రీసెంట్ గా ఓ లీడింగ్ మీడియా హౌస్ నిర్వహించిన మోస్ట్ డిజరైబుల్ ఉమెన్ ఆన్ టివి 2017లో వర్షిని మొదటి ర్యాంక్ ను అందుకుంది. డి షో ద్వారా పాపులర్ అయిన వర్షినికి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే పెరుగుతోంది. టివి షోల ద్వారా తన టాలెంట్ నిరూపించుకుంటోంది. పోటీగా రేష్మి - అనసూయ లాంటి వారు ఉన్నప్పటికీ అమ్మడికి క్రేజ్ బాగానే అందుతోంది.

loader