సుమ డాన్స్ కు బోట్ బోల్తా (వీడియో)..

anchor suma dance video
Highlights

. సెలబ్రిటీలతో సందడి చేసే ఈ ప్రోగామ్ లో డాన్స్ చేస్తూ పడిపోయింది సుమ

సీనియర్ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే షోలలో ఈటీవీ క్యాష్ ప్రోగ్రామ్ ఒకటి. ఈ షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. సెలబ్రిటీలతో సందడి చేసే ఈ ప్రోగామ్ లో  డాన్స్ చేస్తూ పడిపోయింది సుమ. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు ఆమె దగ్గరకు వచ్చి లేపడానికి ప్రయత్నం చేశారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి!

 

loader