పొట్టి షాట్ వేసుకుని అడవుల్లో తిరుగుతున్న అనసూయ.. బ్యాక్‌పై నెటిజన్ల క్రేజీ కామెంట్లు..
హాట్ యాంకర్ అనసూయ... యాంకరింగ్ వదిలేసి సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. షూటింగ్ లేనిసమయంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. అడపాడదపా గ్లామర్ షో చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.

అనసూయ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి చిన్నపాటి వెకేషన్ ప్లాన్ చేసింది. ఇందులో తన భర్త శశాంక్, ఇద్దరు పిల్లలు కలిసి సైక్లింగ్‌కి వెళ్లారు. అడవుల్లో కలియతిరుగుతున్నారు. అయితే పొట్టి షాట్ వేసుకుని అనసూయ ఇలా అడవుల్లో తిరగడం విశేషం. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది. ఇందులో చిలిపి నవ్వులు చిందిస్తూ పిల్లలతో పోటీపడుతూ అనసూయ సైక్లింగ్ చేయడం విశేషం. సినిమాల షూటింగ్ గ్యాప్‌లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది అనసూయ. పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమవుతుంది. పైగా సమ్మర్ వేకేషన్ కావడంతో మరింతగా రెచ్చిపోతుంది.
అనసూయ ప్రస్తుతం మరీ పొట్టిదైన షాట్ జీన్స్ ధరించి, రెడ్ కాలర్ టీషర్ట్ ధరించి సైక్లింగ్ చేస్తూ కనిపించింది. ఇందులోనూ గ్లామర్ యాంగిల్‌ని ఆవిష్కరించింది అనసూయ. థండర్ థైస్ చూపిస్తూ కనువిందు చేస్తుంది. సైక్లింగ్‌లోనూ హాట్ ట్రీట్ ఇచ్చింది. పైగా ఫ్రంటూ, బ్యాక్‌లో ఆమె కెమెరా ముందు సైక్లింగ్ చేయడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. దీనిపై హాట్ కామెంట్లు చేస్తున్నారు. జీన్స్ లో బ్యాక్ అదిరిపోయేందంటున్నారు. పొట్టి షాట్‌లో అనసూయ అదిరిపోయే ట్రీట్. ఫ్యాన్స్ అంటే అనసూయకి ఇష్టమని, అందుకే ఆమె ధరించే ప్రతి డ్రెస్‌లోనూ ఫ్యాన్స్ ని ఖుషీ చేసేలా చేస్తుందని అంటున్నారు.
ఇక రెండు రోజుల క్రితమే ఇదే లుక్‌లో మైండ్ బ్లాక్ చేసే ఫోటోలు పంచుకుంది అనసూయ. కింద నుంచి కెమెరా యాంగిల్స్ లో ఫోటోలు దిగిన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో పిచ్చెక్కిపోయారు నెటిజన్లు. అనసూయ కూడా వర్మని ఫాలో అవుతుందని, వర్మ దృష్టిలో పడేందుకే ఇలాంటి యాంగిల్స్ లో హాట్ ట్రీట్ ఇస్తుందని కామెంట్లు పెట్టారు. నానా రచ్చ చేశారు. ఓ వైపు అనసూయ ఫోటోలు హల్‌చల్ చేయగా, వాటిపై నెటిజన్ల కామెంట్లు మరింత రచ్చ చేశాయి. దీంతో హాట్ టాపిక్‌గా మారిందీ హాట్ బ్యూటీ. ఇప్పుడు ఈ వీడియోతోనూ చర్చనీయాంశం అవుతుంది.
అనసూయ యాంకర్‌గా పాపులర్ అయిన విసయం తెలిసిందే. `జబర్దస్త్` షో ఈ బ్యూటీకి లైఫ్ ఇచ్చింది. పాపులారిటీని క్రేజ్‌ని తీసుకొచ్చింది. అంతకు ముందు అనసూయ అంటే ఎవరికీ తెలియదు. కొన్నిసినిమాలు చేసినా, ఆమెని గుర్తించే పరిస్థితి లేదు. కానీ `జబర్దస్త్` షోకి యాంకర్‌గా వచ్చాక, గ్లామర్ షో చేస్తూ, కమెడియన్ల కామెంట్లని ఫేస్ చేస్తూ, వారికి తిరిగి పంచ్‌లేస్తూ పాపులర్ అయ్యింది. తరచూ వార్తల్లో నిలిచి మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. దీనికితోడు ఆమె ధరించే దుస్తులు తరచూ ట్రోల్స్ కి గురయ్యాయి. నెటిజన్ల కామెంట్లకి గురయ్యేది. దీంతో దీనిపై ఈ బ్యూటీ స్పందిస్తూ కౌంటర్లివ్వడం, వాటికి నెటిజన్లు స్పందించడంతో అనసూయ హాట్ టాపిక్ గా మారుతూ, సోషల్ మీడియాకి కంటెంట్ అవుతూ వస్తోంది.
అయితే గతేడాది ఈ బ్యూటీ జబర్దస్త్ నుంచి తప్పుకుంది. తనపై వచ్చే కామెంట్లని తట్టుకోలేక, బాడీ షేమింగ్ కామెంట్లని భరించలేక తాను తప్పుకుంటున్నట్టు తెలిపింది. తన పిల్లలు పెద్దయ్యారని, వారికి అన్ని అర్థమవుతున్నాయని, అందుకే తప్పుకుంటున్నట్టు తెలిపారు. అంతేకాదు టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని, అందుకు తమని వాడుకుంటున్నారని, తాను బలిపశువు అవుతున్నానని తెలిపారు. అందుకే తాను షో నుంచి తప్పుకున్నానని, ఇకపై మరే షో చేయడం లేదన్నారు. తనని ఎగ్జైట్ చేసే షో వస్తే తప్ప అప్పటి వరకు వాటికి జోలికి వెళ్లనని చెప్పింది.
ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది అనసూయ. `రంగస్థలం` చిత్రంలోని రంగమ్మత్తగా మెప్పించి టాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యూటీకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కీలక పాత్రలు, నెగటివ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది. `పుష్ప`, `దర్జా`, `మైఖేల్` చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేసి మెప్పించింది. ఇప్పుడు `ఆరి`, `పుష్ప2`, `రంగమార్తాండ`, `సింబా` చిత్రాల్లో నటిస్తుంది. వీటితోపాటు తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది అనసూయ. షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్‌కి వెళ్తూ, లేని సమయంలో ఖాళీగా ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. మధ్య మధ్యలో షాపింగ్ ఓపెనింగ్స్ లో పాల్గొంటూ ఆకట్టుకుంటుందీ సెక్సీ యాంకర్.