అమీ జాక్సన్ జీవితంలో అన్ని త్వరగా జరిగిపోతున్నాయి. అమీ జాక్సన్ నటించిన తక్కువ చిత్రాలే అయినప్పటికీ క్రేజీ మూవీస్ లో అవకాశాలు అందుకుంది.
అమీ జాక్సన్ జీవితంలో అన్ని త్వరగా జరిగిపోతున్నాయి. అమీ జాక్సన్ నటించిన తక్కువ చిత్రాలే అయినప్పటికీ క్రేజీ మూవీస్ లో అవకాశాలు అందుకుంది. రజనీకాంత్ 2.0, ఐ, తెలుగులో రాంచరణ్ సరసన ఎవడు లాంటి చిత్రాల్లో అమీ జాక్సన్ నటించింది. 2.0 తర్వాత అమీ జాక్సన్ సినిమాలకు దూరం అయింది.
కొన్నేళ్ల క్రితం అమీ జాక్సన్ లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీళ్ళిద్దరూ సహజీవనం చేశారు. పెళ్లి కాకుండానే 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు. అమీ జాక్సన్ తరచుగా తన కొడుకుతో ఆడుకుంటున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.
కొంత కాలానికి అమీ జాక్సన్ జార్జ్ తో పెళ్లి కాకుండానే విడిపోయింది. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న ఈ మెరుపుతీగ.. ఆ తర్వాత కొత్త ప్రియుడిని వెతుక్కుంది. ప్రస్తుతం అమీ జాక్సన్ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్వీక్ తో రిలేషన్ లో ఉంది. అయితే ఇప్పటి వరకు అమీ జాక్సన్ వెస్ట్విక్ ని దాచిపెడుతూ వచ్చింది. ఇటీవల వాలంటైన్స్ డే సందర్భంగా తన కొత్త ప్రియుడిని ప్రపంచానికి పరిచయం చేసింది.
అది కూడా అలా ఇలా కాదు. ఇద్దరూ నాలుకలతో అసభ్యంగా ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ ఫోటోలని అమీ జాక్సన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. వైల్డ్ రొమాన్స్ తో అమీ జాక్సన్, వెస్ట్విక్ రెచ్చిపోతున్నారు. వెస్ట్వీక్ అమీ జాక్సన్ చెవులు కొరికేస్తూ కౌగిలిలో ఆమెని బంధిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు.
ఈ జంట వల్గర్ రొమాన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అమీ జాక్సన్ తక్కువేమి కాదు. సోషల్ మీడియాలో తరచుగా ఆమె హాఫ్ న్యూడ్ పిక్స్, బ్రా ఫోజులతో ఎలా రెచ్చగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
