బ్లాక్ బికినీలో చరణ్ హీరోయిన్!

బ్లాక్ బికినీలో చరణ్ హీరోయిన్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది అమీ జాక్సన్. ఈ సినిమా తరువాత తమిళంలో బిజీ అయిన ఈ బ్రిటీష్ బ్యూటీ ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తోన్న రోబో 2.o సినిమాలో నటిస్తోంది. ఓ పక్క సినిమాలలో నటిస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా.. గ్లామర్ షో చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ కాలిఫోర్నియాలో సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ బికినీలో తీసుకున్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిందీ బ్యూటీ. బ్లాక్ బికీనీ ధరించిన అమీ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. 

 

 

 

Wild as the sea 🌊

A post shared by Amy Jackson (@iamamyjackson) on

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos