అమలాపాల్ శీర్షాసనం వేయడానికి ఎంత కష్టపడుతుందో చూడండి (వీడియో)

Amala Paul Hot Yoga with Tight Outfit
Highlights

అమలాపాల్  శీర్షాసనం వేయడానికి ఎంత కష్టపడుతుందో చూడండి

తల కిందికి కాళ్లు పైకి పెట్టి శీర్షాసనం వేయాలంటే అంత తేలిక కాదు. అందుకే చాలా సార్లు శీర్షాసనం వేయాలని ప్రయత్నించి పడిపోయిందట అమలా పాల్. పార్కులో చెట్టుని ఆసరాగా చేసుకుని శీర్షాసనం వేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమలా. ఇందులో జాగింగ్ ట్రాక్ ప్యాంట్... చిన్న షార్టు వేసుకున్న అమలా... నడుమును మాత్రం ప్రకృతికి వదిలేసింది. బాగా కష్టపడి బాడీని పైకి లేపిన ఈ సెక్సీ హీరోయిన్... శీర్షాసనం వేసి అలాగే కొన్నిసెకన్లు ఉంచగలిగింది. తర్వాత మెల్లిగా తీసింది. ఆమెకి కాపలా కాస్తూ ముందు నిల్చున్నట్టు ఉంది ఆమె పెంపుడు కుక్క. ఈ వీడియో సోషల్ మీడియాలో చూసిన వారికే మతులు పోవడం ఖాయం.

loader