ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అన్ని చోట్ల శ్రీకృష్ణునికి పూజాలు జరుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా.. కృష్ణడు, గోపికల అవతారాల్లో దర్శనమిస్తున్నారు

ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అన్ని చోట్ల శ్రీకృష్ణునికి పూజాలు జరుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా.. కృష్ణడు, గోపికల అవతారాల్లో దర్శనమిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలు కూడా కృష్ణ, గోపికలుగా కనిపించి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. '

బన్నీ కుమారుడు అయాన్ కృష్ణుడి వేషంలో, అర్హ గోపిక వేషంలో రెడీ అయి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. వీరిలో అర్హ కాస్ట్యూమ్స్, గోపిక అవతారంలో ఆమె కనిపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయాన్ పిల్లనగ్రోవి చేతపట్టుకొని అచ్చం బాలకృష్ణుడిని తలపిస్తున్నాడు. 

View post on Instagram

View post on Instagram