కెవిశ్వనాథ్ ను అభినందించిన అల్లు అర్జున్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న కెవిశ్వనాథ్ 

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న తెలుగు చలనచిత్ర దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాథ్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి అభినందించారు. కె విశ్వనాథ్ లాంటి మహనీయులు తెలుగు పరిశ్రమలో అరుదు అని అల్లు అర్జున్ ఈ సందర్భంగా అన్నారు. విశ్వనాథ్ గారితో తన కుటుంబానికున్న అనుబంధం మరువలేనిదని అన్నారు.