వర్మ నీలాంటి నీచున్ని క్షమించము : అల్లు అరవింద్

First Published 19, Apr 2018, 5:02 PM IST
Allu aravind fires on ramgopal varma
Highlights

వర్మ ద్రోహం చేస్తున్నాడు అతను నికృష్టుడు

మనిషి రెండు రోల్స్ ఉన్నాయి 40 సంత్సరాల అనుభవంలో..ఈ.ఇండస్ట్రీ ని నమ్ముకున్న కుటుంబం. మాది..ఈ.మధ్య ఇండస్ట్రీ లో శ్రీ రెడ్డి లేవనెత్తిన అంశాల్లో అన్ని మిటింగ్ లో పాల్గొన్న..ఇక్కడ ప్రతి పెద్ద సంస్థ ఓ కమిటీ అనేది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. త్వరలో ప్రకటన చేయబోతున్న 50% మహిళల కు అన్యాయం జరిగుతే వాళ్లకు న్యాయం జరిగేలా ఆ కమిటీ చూస్తూంది..దీనిపై అందరూ పెద్దలు నిర్ణయిస్తారు.. మెగా ఫ్యామిలీ మెంబర్ గా ఎవరెన్ని ఆరోపణలు చేసిన మౌనంగా ఉన్నాం. కానీ కొన్ని సంఘటనలు నన్నూ కలచివేశాయి.

నా టార్గెట్ రాంగోపాల్ వర్మ. వర్మ ద్రోహం చేస్తున్నాడు అతను నికృష్టుడు....  నగరానికి వచ్చిన కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విజయన్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంపై విజయన్‌ సమీక్షించారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ దేశంలోనే రెండో అత్యుత్తమ పీఎస్‌గా...అవార్డు అందుకుంది. ఇండస్ట్రీ లో జరిగే దారుణమైన పనులకు అందరు బాధపడుతున్నారు. వర్మ వీడియో చూసాను.. ఒక చండాలమైన మాట తానే చెప్పించాను అని పవన్ కు క్షమాపణ చెప్పడం.. శ్రీ రెడ్డి విషయంలో పవన్ కల్యాణ్ తిట్టించడం. రాంగోపాల్ వర్మ భూటకపు వెధవ నాటకం సురేష్ ఫ్యామిలి నుండి 5 కోట్లు ఇప్పిస్తామని అనడం సురేష్ ఫ్యామిలీ ఈ విషయాన్ని తిరస్కరించారు. 5 కోట్లు ఎక్కడివి పవన్ అంటే రాంగోపాల వర్మ కు ఉన్న కోపాన్ని నీ తల్లి నో..నీ చెల్లి నో ఇలా మాట్లాడిస్తే ఒప్పుకుంటావా. నీ నీచగుణం, ఎదవ తెలివితేటలు ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో పడని కుటుంబాల ని అబాసుపాలు చేస్తున్నావు. రాంగోపాల్ వర్మ నీకు ఈ ఇండస్ట్రీ తల్లి లాంటిది అది గుర్తు పెట్టుకో.  ఇలాంటి నీచున్నీ నేను ఇప్పటి వరకు చూడలేదు" అన్నారు.

loader