రవిబాబు 'అదుగో' టీజర్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 7, Sep 2018, 4:40 PM IST
adhugo movie teaser
Highlights

బ్యాక్ గ్రౌండ్ నుండి ఓ చిన్న పిల్లాడి వాయిస్ ఓవర్ వస్తుండగా.. ఆ ఇన్స్టక్షన్స్ ని బట్టి బంటి(పంది పిల్ల) డాన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలి సారి పూర్తి స్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పందిపిల్ల‌ను చాలా రియ‌ల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు గ్రాఫిక్స్ టీం

ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో పంది పిల్ల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల దృష్టి ఆకర్షించింది. చెక్క కంచెకు వేలాడుతూ నవ్వుతూ ఉన్న పంది పిల్ల కనిపించింది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఏకంగా పంది పిల్లతో డాన్స్ చేయించారు.

బ్యాక్ గ్రౌండ్ నుండి ఓ చిన్న పిల్లాడి వాయిస్ ఓవర్ వస్తుండగా.. ఆ ఇన్స్టక్షన్స్ ని బట్టి బంటి(పంది పిల్ల) డాన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలి సారి పూర్తి స్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పందిపిల్ల‌ను చాలా రియ‌ల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు గ్రాఫిక్స్ టీం. దీనికోసం చాలా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు ర‌విబాబు. ద‌స‌రా సెల‌వుల్లో ప్రేక్ష‌కుల ఈ సినిమా ముందుకు రాబోతుంది

 

loader