సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ ఉండే హీరోయిన్స్ లో అదా శర్మ ఒకరు. తనను తాను ప్రమోట్ చేసుకోవడం, యాడ్స్ కాంపెయినింగ్ లో ఈ బ్యూటీ దూసుకుపోతుంది. తరచూ ఏదొక యాక్టివిటీ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేసే ఈ భామ తాజాగా బికినీ వేసుకొని తన అందాలను ఆరబోస్తోంది. 

సమ్మర్ హీట్ తో ఉన్న జనాల్లో మరింత హీట్ పెంచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ రాజశేఖర్ నటిస్తోన్న 'కల్కి' సినిమాలో నటిస్తోంది.

ఇందులో అదాని గ్లామరస్ గా చూపించబోతున్నారు. అలానే బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది. అలానే ఓ వెబ్ సిరీస్ కి కూడా సంతకం చేసినట్లు సమాచారం. దానికి 'హాలిడే' అనే టైటిల్ కూడా ఫైనల్ చేశారు.