Asianet News TeluguAsianet News Telugu

'118' మూవీ మొదటిరోజు కలెక్షన్స్!

కళ్యాణ్ రామ్ నటించిన '118' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెవి గుహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

118 movie first day collections
Author
Hyderabad, First Published Mar 2, 2019, 12:36 PM IST

కళ్యాణ్ రామ్ నటించిన '118' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెవి గుహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. రిలీజ్ కి ముందు ఎలాంటి బజ్ లేనప్పటికీ ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటిరోజు రూ.1.40 కోట్ల షేర్ ని రాబట్టింది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా హక్కులని ఆరు కోట్లకి తీసుకున్నారు. ఈరోజు కూడా ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉంటే గనుక నాలుగైదు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. 

ఏరియాల వారిగా సినిమా కలెక్షన్లు.. 
నైజాం...................................................రూ.0.51  కోట్లు 
సీడెడ్....................................................రూ.0.24 కోట్లు 
ఉత్తరాంధ్ర............................................రూ.0.17 కోట్లు 
గుంటూరు..............................................రూ 0.16 కోట్లు 
ఈస్ట్.......................................................రూ.0.09 కోట్లు 
వెస్ట్........................................................రూ.0.065 కోట్లు 
కృష్ణ.......................................................రూ.0.11 కోట్లు 
నెల్లూరు................................................ రూ.0.035 కోట్లు 
మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.1.38 కోట్లను వసూలు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios