'టైటానిక్' హీరో లియోనార్డో డికాప్రియో అంటే తనకు చాలా ఇష్టమని అతడిపై క్రష్ ఉందని హాలీవుడ్ స్టాండప్ కమెడియన్ పీట్ డేవిడ్సన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాకు చెందినఈ కమెడియన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)   

ఇందులో భాగంగా అతడు కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. లియోనార్డో డికాప్రియో అంటే తనకు ఎంతో ఇష్టమని, అతడి క్రష్ ఉండేదని చెప్పాడు. అతడి ఫోటోలు చూస్తూ హస్తప్రయోగం చేసుకునేవాడినంటూ షాకి కామెంట్స్ చేశాడు. లియోనార్డోకి చెందిన ఓ పోస్టర్ తన రూమ్ లో ఉంటుందని.. అలానే కొన్ని 'లియో లవ్ బుక్స్' కూడా తన వద్ద ఉన్నాయని చెప్పాడు.

ఈ వారం ట్రేడ్ టాక్.. ఒక్క హిట్టు కూడా లేదే..!

టైటానిక్ సినిమా రిలీజ్ అయిన సమయంలో తను మూడో, నాలుగో తరగతో చదువుతున్నానని.. అప్పటి నుండే అతడిపై అభిమానం పెరిగిందని చెప్పాడు. తను చాలా కూల్ గా ఉంటాడని, అందుకే అతడిపై పిచ్చి అభిమానమని చెప్పాడు.

ఇప్పటివరకు లియోనార్డోని రెండు సార్లు కలిసినట్లు చెప్పిన పీట్ డేవిడ్సన్.. అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి సిగ్గుతో అక్కడ నుండి పరిగెత్తుకొని వెళ్లిపోయేవాడినని చెప్పుకొచ్చాడు. లియోనార్డోడికాప్రియోకి 'టైటానిక్' సినిమా తరువాత ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.

హాలీవుడ్ లో చాలా మంది అమ్మాయిలు అతడిని అభిమానిస్తుంటారు. అబ్బాయిల్లో కూడా అభిమానులు ఉండే ఉంటారు కానీ పీట్ డేవిడ్సన్ మాదిరి ప్రవర్తించే వారు మాత్రం ఎక్కడా ఉండి ఉండరు. అతడు చేసిన ఈ రకమైన కామెంట్స్ లియోనార్డో చెవిన పడతాయో లేదో మరి!