Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 4 అక్టోబర్ 2020

 ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...  
 

today 4th october raasi palalu
Author
Hyderabad, First Published Oct 4, 2020, 8:16 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొనిఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు కుటుంబ సభ్యుల అనారోగ్యం మీమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంకల్పంతో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. పిల్లల చదువుల కోసం అడ్మిషన్లు చేస్తారు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇంట్లో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తల్లితో విభేదాలు తలెత్తే అవకాశముంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు వ్యాపారంలో మీకు అనుకూల ఫలితాలుంటాయి. అందులో విజయం సాధిస్తారు. పనిలో అనుకూల ఫలితాలుంటాయి. తండ్రి మార్గనిర్దేశం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆఫీసులో మీ స్నేహితుల నుంచి సహకారం అందుకుంటారు. మీ పనిని ప్రశంసిస్తారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మీరు ఎంచుకున్న రంగంలో బాగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ ఆనందం, శ్రేయస్సు కోసం కొంత ఖర్చులు ఉంటాయి. సోదర సహాయంతో వ్యాపారంలో వృద్దిని తెస్తుంది. కెరీర్లో మార్పు గురించి ఆలోచనలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించవు. నూతన పనిని ప్రారంభించాలనుకుంటే జీవిత భాగస్వామి సలహా ఉపయోగపడుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు విదేశీ కంపెనీల్లో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. పొరుగువారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుంచి ప్రయోజనం అందుకుంటారు. పని ప్రదేశంలో నూతన ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి సహకారం అందుతుంది. మీ స్వభావంతో కీర్తి పెంచుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం అందుకుంటారు. స్నేహితులతో మీరు సాధకభాదకాలను పంచుకుంటారు. చాలా కాలం పాటు నిలిచిపోయిన పనులు అసంపూర్తిగా ఉన్నట్లయితే పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ జీవితంలో మీరు గౌరవం లభిస్తుంది. సానుకూల ఫలితాలను అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు కుటుంబంలో మీ ప్రేమ జీవితం గురించి చెప్పడం సరైంది కాదు. ఇంటి వాతావరణం ఆహ్లదకరంగా ఉండదు. మధ్యస్తంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న రంగంలో అనుకున్న పనులు పూర్తి చేస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.  వివాహిత జీవితంలో ఏదైనా దాచిన విషయం చీలికకు కారణమవుతుంది. ఉపాధి రంగంలో అస్థిరత వల్ల మనసు చెదిరిపోతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు కుటుంబంలో కఠినమైన పనులను ఉపయోగించవద్దు. లేకపోతే గొడవలు సంభవించే అవకాశముంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుడి నుంచి డబ్బును ఏర్పాటు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు ఏదైనా పరీక్షకు సన్నద్ధమవుతుంటే వారు కొంచెం ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పని ఉన్నట్లయితే పూర్తిచేస్తారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. రుణం నుంచి విముక్తి పొందుతారు. ప్రమాదకర పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ప్రేమ జీవితంలో కొత్త శక్తి ఉంటుంది. రాజకీయాల్లో సంబంధం ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ అవసరాలను తీర్చడానికి సమయం కేటాయించబడుతుంది. కుటుంబ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి కొన్ని దృఢమైన చర్యలు తీసుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు నూతన ఆదాయ వనరులు సృష్టిస్తారు. వివాహం పట్ల ఆసక్తి ఉన్నవారు కొంత సమయం వేచి ఉండాలి. వాహనం కొనుగోళ్లు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో సభ్యుడి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. అధికారులకు కార్యాలయంలో పూర్తి సహకారం లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు స్నేహితుల సాయంతో ప్రాజెక్టు పూర్తి చేస్తుంది. ఆరోగ్య నియమాలను పాటించండి. శుభవార్తలు అందుకుంటారు. ఇది మనస్సును మెప్పిస్తుంది. మీ జీవిత భాగస్వామి షాపింగ్ చేయవచ్చు. కుటుంబంలో ఏదైనా వివాదం ఉంటే అది ముగుస్తుంది. భవిష్యత్తును బలోపేతం చేయడానికి విద్యార్థులు నూతన చర్యలు తీసుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీ సహకారం పెరుగుతుంది. విద్యార్థులను నూతన అవకాశాలు లభిస్తాయి. ఉపాధి కూడా లభిస్తుంది. ప్రభుత్వాధికారి వల్ల వ్యాపార సమస్యలు అంతమవుతాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. పని చేయడానికి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఆగిపోయిన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు కుటుంబంలో పెద్దల సహకారంతో వాతావరణం నిలకడగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఉదయం నుంచి నిరాశ కలిగి ఉంటారు. మీ మానసిక స్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రేమ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబానికి అవసరమైన ఖర్చులను వెల్లడించవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios