Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 31 అక్టోబర్ 2020

ప్రముఖ జ్యోతిష్కుడు వివిధ రాశుల జాతకాలను అందించాడు. ఈ రోజు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి.

dina Phalalu, daily horoscope, october 31, 2020
Author
Hyderabad, First Published Oct 31, 2020, 6:48 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు వ్యక్తితత్వంతో ఆకర్షిస్తారు. ఫలితంగా మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. చేస్తున్న రంగంలో అత్యవసర ప్రయోజనాలు ఉంటాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. కుటుంబ సంబంధాలు జీవిత భాగస్వామికి తాజాదనాన్ని తీసుకొస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :- ఈ రోజు పనిలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ జీవితంలో కొత్త దనం ఉంటుంది. బహుమతులు పొందే అవకాశముంది. వ్యాపార ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సోదరులు, సోదరీమణులు ఆప్యాయత పొందుతారు. కుటుంబం కోసం తగిన సమయాన్ని కేటాయిస్తారు. తల్లి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. సామాజిక కార్యక్రమాలకు హాజరవుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు పనిలో నూతన మార్పులు ఉంటాయి. విద్యార్థులు లక్ష్యాన్ని సాధించడానికి మరింత కష్టపడాలి. కార్యాలయంలో మీ సామర్థ్యంతో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి అశుభవార్తలు వినే అవకాశముంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ వాయిస్ నియంత్రణను నిర్వహించండి. ప్రేమ జీవితంలో సమస్య ఉండవచ్చు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు రాజకీయ నాయకులు ఉత్తమ ఫలితం ఉంటుంది. కోల్పోయిన వస్తువులను తిరిగి పొందుతారు. క్రీయాశీల రాజకీయాల్లో నిమగ్నమవుతారు. వ్యాపార సంబంధిత పథకాల కోసం ప్రత్యేక పథకాలకు నిపుణుల సలహా సహాయపడుతుంది. ఇదే సమయంలో సామాజిక సర్కిల్ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. రోజూవారీ వ్యాపారులు లాభాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు వ్యాపారంలో ప్రత్యర్థులు చాలా తలనొప్పిగా మారతారు. వ్యాపారంలో ఆకస్మిక లాభం వస్తుంది. ఫలితంగా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగిపొందుతారు. నూతన ప్రాజెక్టులపై పని చేస్తారు. సంతానం వైపు నుంచి శుభవార్త అందుకుంటారు. మీ పరిపాలనా స్థాయి మెరుగుపడుతుంది. విద్యార్థులకు విజయం లభిస్తుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు చాలా కాలంగా వ్యాపారంలో ఉన్న గందరగోళం ముగుస్తుంది. ఇదే సమయంలో అన్ని అడ్డంకులు తొలుగుతాయి. ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. సోదరి సంబంధానికి కొన్ని మంచి ప్రతిపాదనలు ఉంటాయి. రుణాలు ఇవ్వడం మానుకోండి. సామాజిక పనుల కోసం ప్రయాణాలు సాధ్యమవుతాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ఉపాధిలో మీ ఆదాయం పెరుగుతుంది. ఫలితంగా మీరు విజయాన్ని అందుకుంటారు. వృత్తిలో ప్రయోజనం అందుకుంటారు. భవిష్యత్ ప్రణాళికల గురించి విద్యార్థులు ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక పనుల్లో మీ పలుకుబడి పెరుగుతుంది.. కుటుంబం నుంచి వారసత్వ ఆస్తిని పొందే అవకాశముంది. బలమైన అవకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు. అనేక రకాల వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. కెరీర్లో పురోగతి ఉంటుంది. నూతన వ్యక్తులను కలుస్తారు. వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడిని నివారించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది.  గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు విద్యార్థులు పోటీకి సిద్ధంగా ఉండాలి. భవిష్యత్ ప్రణాళికలు నూతన అవకాశాలను ఇస్తాయి. సహోద్యోగుల నుంచి మద్దతు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అతిథి రాక మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. తండ్రి మార్గదర్శకత్వం వ్యాపారంలో ప్రయోజనం అందుకుంటారు. కుటుంబంలో అపార్థాలు తొలుగుతాయి. స్నేహితులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మీ మానసిక స్థితి బాగుంటుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేసుకుంటారు. పరిస్థితులు కూడా మెరుగవుతాయి. కుటుంబంలో పోరాటం అంతమవుతుంది. మీరు ఎంచుకున్న రంగంలో ఆనందం పొందుతారు. సృజనాత్మక పని మార్పుకు అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. కుటుంబంలో అందరితో సరదగా సమయాన్ని గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు అన్ని పనులను ఒక్కొకటిగా పూర్తి చేసుకుంటారు. ప్రత్యర్థుల మాటల్లో మునిగిపోకండి. మీ పనులను కొనసాగించండి. రాజకీయాలకు సంబంధించిన పనిలో మీకు విజయం లభిస్తుంది. భూమి, వాహనాల కొనుగోలుతో ఆనందాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆస్తి పొందడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు కుటుంబ అవసరాలను పూర్తిగా అర్థం చేసుకుంటారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. తండ్రి వైపు నుంచి సంబంధాలు తీవ్రమవుతాయి. సంతానం భవిష్యత్తు కోసం ఆందోళన అంతమవుతుంది. సామాజిక రంగంలో సంబంధం ఉన్న ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. సంయమనంతో పనిచేయండి. తొందరపాటు వల్ల నష్టాలు సంభవించవచ్చు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సహచరుల నుంచి విద్యార్థులకు సహాయం అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios