Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎల్ 2019: పూర్తి షెడ్యూల్ విడుదల

ఐపిఎల్ సీజన్ 12 పై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది.  పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా  గతంలో మాదిరిగా ఈ సారి కూడా టోర్నీని విదేశాలకు తరలించే అవకాశముందన్న ప్రచారానికి తెరపడింది. ఈ ఐపిఎల్ మొత్తాన్ని భారత్ లోనే నిర్వహించనున్నట్లు బిసిసిఐ స్ఫష్టం చేసింది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. 
 

IPL 2019 schedule released
Author
Hyderabad, First Published Mar 19, 2019, 5:05 PM IST

ఐపిఎల్ సీజన్ 12 పై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది.  పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా  గతంలో మాదిరిగా ఈ సారి కూడా టోర్నీని విదేశాలకు తరలించే అవకాశముందన్న ప్రచారానికి తెరపడింది. ఈ ఐపిఎల్ మొత్తాన్ని భారత్ లోనే నిర్వహించనున్నట్లు బిసిసిఐ స్ఫష్టం చేసింది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. 

మార్చి 23 నుండి ప్రారంభం కానున్న ఐపిఎల్ 2019 మ్యాచులకు సంబంధించి ఇప్పటికే మొదటి రెండు వారాల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. అప్పటికి లోక్ సభ ఎన్నికల తేధీలపై  క్లారిటీ రాకకపోవడంతో బిసిసిఐ కేవలం మొదటి రెండు వారాల మ్యాచుల షెడ్యూల్ ను విడుదలచేసింది. అయితే కొద్దిరోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో బిసిసిఐ తదుపరి మ్యాచుల కోసం కసరత్తు ప్రారభించింది. ఈ క్రమంలో తాజాగా మొత్తం ఐపిఎల్ 2019 కి సంబంధించిన షెడ్యూల్ ని బిసిసిఐ విడుదల చేసింది.  

ఐపిఎల్ 2019 షెడ్యూల్:

1. మార్చి 23- చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(చెన్నై)

2. మార్చి 24- కోల్‌కతా నైట్‌రైడర్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(కోల్‌కతా)

3. మార్చి 24-ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ కేపిటల్స్‌(ముంబై)

4. మార్చి 25- రాజస్తాన్‌ రాయల్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(జైపూర్‌)

5. మార్చి 26- ఢిల్లీ కేపిటల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌(ఢిల్లీ)

6. మార్చి 27-కోల్‌కతా నైట్‌రైడర్స్‌- కింగ్స్‌ పంజాబ్‌(కోల్‌కతా)

7. మార్చి 28-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-ముంబై ఇండియన్స్‌(బెంగళూరు)

8. మార్చి 29-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(హైదరాబాద్‌)

9. మార్చి 30- కింగ్స్‌ పంజాబ్‌-ముంబై ఇండియన్స్‌(మొహాలీ)

10. మార్చి 30- ఢిల్లీ కేపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(ఢిల్లీ)

11. మార్చి 31- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(హైదరాబాద్‌)

12. మార్చి 31-చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(చెన్నై)

13. ఏప్రిల్‌ 1- కింగ్స్‌ పంజాబ్‌-ఢిల్లీ కేపిటల్స్‌(మొహాలీ)

14. ఏప్రిల్‌ 2- రాజస్తాన్‌ రాయల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(జైపూర్‌)

15. ఏప్రిల్‌ 3-ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌(ముంబై)

16. ఏప్రిల్‌ 4- ఢిల్లీ కేపిటల్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఢిల్లీ)

17. ఏప్రిల్‌ 5- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(బెంగళూరు)

18. ఏప్రిల్ 6: చెన్నై సూపర్‌ కింగ్స్‌ -  కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌  

19. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-  ముంబై ఇండియన్స్‌

20. ఏప్రిల్ 7:   రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-ఢిల్లీ కేపిటల్స్‌

21. రాజస్తాన్‌ రాయల్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌

22.ఏప్రిల్ 8: కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

23. ఏప్రిల్ 9: చెన్నై సూపర్‌ కింగ్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌

24. ఏప్రిల్ 10:  ముంబై ఇండియన్స్‌  -  కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌  

25. ఏప్రిల్ 11: రాజస్తాన్‌ రాయల్స్‌-  చెన్నై సూపర్‌ కింగ్స్‌

26. ఏప్రిల్ 12: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ -ఢిల్లీ కేపిటల్స్‌

27. ఏప్రిల్ 13: ముంబై ఇండియన్స్‌  -  రాజస్తాన్‌ రాయల్స్‌

28.  కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌ - రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

29. ఏప్రిల్ 14: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ -  చెన్నై సూపర్‌ కింగ్స్‌

30. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-  ఢిల్లీ కేపిటల్స్‌

31. ఏప్రిల్ 15: ముంబై ఇండియన్స్‌  -  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

32. ఏప్రిల్ 16: కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌ -  రాజస్తాన్‌ రాయల్స్‌

33. ఏప్రిల్  17:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌

34. ఏప్రిల్ 18:  ఢిల్లీ కేపిటల్స్‌ - ముంబై ఇండియన్స్‌

35. ఏప్రిల్ 19:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

36.ఏప్రిల్ 20: రాజస్తాన్‌ రాయల్స్‌- ముంబై ఇండియన్స్‌

37.ఢిల్లీ కేపిటల్స్‌ - కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌

38. ఏప్రిల్ 21: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌

39.రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు - చెన్నై సూపర్‌ కింగ్స్‌

40. ఏప్రిల్  22: రాజస్తాన్‌ రాయల్స్‌-  ఢిల్లీ కేపిటల్స్‌

41. ఏప్రిల్ 23: చెన్నై సూపర్‌ కింగ్స్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

42. ఏప్రిల్ 24:  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు -   కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌

43. ఏప్రిల్ 25: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ -  రాజస్తాన్‌ రాయల్స్‌

44. ఏప్రిల్ 26: చెన్నై సూపర్‌ కింగ్స్‌ - ముంబై ఇండియన్స్‌

45. ఏప్రిల్ 27: రాజస్తాన్‌ రాయల్స్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

46. ఏప్రిల్ 28: ఢిల్లీ కేపిటల్స్‌ -  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

47. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - ముంబై ఇండియన్స్‌

48. ఏప్రిల్ 29: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ -   కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌

49. ఏప్రిల్ 30:  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు -  రాజస్తాన్‌ రాయల్స్‌

50. మే 1: చెన్నై సూపర్‌ కింగ్స్‌ -  ఢిల్లీ కేపిటల్స్‌

51. మే 2: ముంబై ఇండియన్స్‌  - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

52. మే 3: కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌

53.మే 4: ఢిల్లీ కేపిటల్స్‌ -   రాజస్తాన్‌ రాయల్స్‌

54. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు -  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

55. మే 5: కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌

56.ముంబై ఇండియన్స్‌  - కోల్‌కతా నైట్‌రైడర్స్‌
   

Follow Us:
Download App:
  • android
  • ios