12:16 AM (IST) Sep 29

India vs Pakistan Live, Asia Cup 2025 Final: పాక్ పై భారత్ గెలుపు.. ఆసియా కప్ 2025 ఛాంపియన్‌గా భారత్

దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ ఓడించి భారత్ విజేతగా నిలించింది. ఆసియా కప్ 2025 ఛాంపియన్ నిలవడంతో పాటు 9వ సారి టైటిల్ ను సాధించింది.

11:36 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: హాఫ్ సెంచరీ కొట్టిన తిలక్ వర్మ

అబ్రార్ అహ్మద్ బౌలింగ్ చేసిన 16వ ఓవర్‌లో చివరి బంతికి తిలక్ వర్మ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 

16 ఓవర్లకు భారత్ స్కోరు 111/4 

తిలక్ వర్మ 50* పరుగులు 

శివమ్ దూబే 18* పరుగులు

11:27 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: 100 పరుగులు పూర్తి చేసిన భారత్

భారత్ 100 పరుగులు పూర్తి చేసింది. 

IND 100/4 (15) CRR: 6.67 REQ: 9.4

దూబే 16 పరుగులు

తిలక్ 48 పరుగులు 

11:18 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: భారత్ నాల్గో వికెట్ డౌన్.. సంజూ అవుట్

సంజూ శాంసన్ అవుట్ అయ్యాడు. అబ్రార్ అహ్మద్ బౌలింగ్ శాంసన్ 24 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

భారత 77/4

గెలవడానికి కావాల్సిన పరుగులు 46 బంతుల్లో 70 పరుగులు

11:05 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: 10 ఓవర్ల తర్వాత భారత్ 58/3

10 ఓవర్ల తర్వాత భారత్ 3 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది.

తిలక్ వర్మ 31 పరుగులు

సంజూ శాంసన్ 17 పరుగులు 

10:35 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: గిల్ అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్

టీమిండియా కష్టాల్లో పడింది. మూడో వికెట్ ను కోల్పోయింది. శుభ్ మన్ గిల్ 12 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

IND 20/3 (4) CRR: 5 REQ: 7.94

10:20 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అవుట్.. రెండో వికెట్ కోల్పోయిన భారత్

భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరోసారి నిరాశపరిచాడు. 

IND 10/2 (2.3) CRR: 4 REQ: 7.83

10:11 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: అభిషేక్ శర్మ అవుట్.. బిగ్ వికెట్ కోల్పోయిన భారత్

భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఫహీమ్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. 

IND 7/1 (1.2) CRR: 5.25 REQ: 7.5

09:44 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: 146 పరుగులకు పాకిస్తాన్ అలౌట్

పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. 84 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయిన పాక్ 146 పరుగులకు ఆలౌట్ అయింది.

PAK 146 (19.1) CRR: 7.62

09:40 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: పాక్ తొమ్మిదో వికెట్ డౌన్.. హారిస్ రవూఫ్‌ తిరిగిచ్చేసిన బుమ్రా

పాక్ 9వ వికెట్ కోల్పోయింది. హారిస్ రవూఫ్‌ (6) ను అద్భుతమైన బంతితో బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. 

PAK 145/9 (18.5) CRR: 7.7

09:31 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: 21 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్

పాకిస్తాన్ 8వ వికెట్ కోల్పోయింది. కేవలం లాస్ట్ 21 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఫహీమ్ 0 కే అవుట్ అయ్యాడు. 

PAK 134/8 (17) CRR: 7.88

09:29 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: 7వ వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

7వ వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. అఫ్రిదీ జీరోకే అవుట్ అయ్యాడు. 

PAK 134/7 (16.4) CRR: 8.04

09:27 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అవుట్

పాకిస్తాన్ 6వ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సల్మాన్ అఘా 8 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 

PAK 134/6 (16.3) CRR: 8.12

09:20 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: ఐదో వికెట్ కోల్పోయిన పాక్.. భారత్ బౌలర్లు అదరగొడుతున్నారు

భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ప్రారంభంలో వికెట్లు తీయడానికి కష్టపడిన బౌలర్లు ఇప్పుడు వరుస వికెట్లతో పాక్ కు షాక్ ఇస్తున్నారు. పాక్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ బౌలింగ్ లో హుస్సేన్ తలత్ అవుట్ అయ్యాడు. 

PAK 132/5 (15.5) CRR: 8.34

09:13 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: ఫఖర్ అవుట్.. పాక్ నాల్గో వికెట్ డౌన్

పాకిస్తాన్ నాల్గో వికెట్ ను కోల్పోయింది. ఫఖర్ జమాన్ 46 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో సిక్సర్ కొట్టి తర్వాత బంతికి కుల్దీప్ కు క్యాచ్ గా చిక్కాడు.

PAK 127/4 (14.5) CRR: 8.56

09:08 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: ట్రాక్ లోకి వచ్చిన భారత బౌలర్లు.. మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. మహ్మద్ హారీస్ పరుగులు చేయకుండానే అవుటో అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో అతను రింకూ సింగ్ కు క్యాచ్ గా చిక్కాడు.

PAK 115/3 (13.4) CRR: 8.41

09:04 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: సైమ్ అవుట్.. పాక్ రెండో వికెట్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్

పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. సైమ్ ఆయూబ్ 11 పరుగుల వద్ద కుల్దీప్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. బుమ్రా అద్భుతమైన క్యాచ్ తో సైమ్ కు పెవిలియన్ దారి చూపించాడు.

PAK 113/2 (12.5) CRR: 8.81

09:01 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: 100 పరుగులు పూర్తి చేసిన పాక్.. భారత్ వికెట్ల వేట

పాకిస్తాన్ 100 పరుగులు పూర్తి చేసుకుంది. 

PAK 112/1 (12.3) CRR: 8.96

08:59 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: 84 పరుగుల భాగస్వామ్యంతో పాక్ రికార్డు

ఏదైనా ఒక పూర్తి సభ్య దేశం 5 లేదా అంతకంటే ఎక్కువ జట్లు పాల్గొన్న టోర్నమెంట్ ఫైనల్‌లో నమోదు చేసిన అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యం (ఓపెనింగ్ స్టాండ్) ఇదే. గతంలోని 48 పరుగుల రికార్డు బ్రేక్ అయింది. ఆ 48 పరుగుల రికార్డును 2009 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో లార్డ్స్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లైన కామ్రాన్ అక్మల్, షాజెబ్ హసన్ నెలకొల్పారు.

08:47 PM (IST) Sep 28

India vs Pakistan Live, Asia Cup 2025 Final: ఫర్హాన్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో పర్హాన్ (57 పరుగులు) బిగ్ షాట్ కొట్టగా.. తిలక్ వర్మకు క్యాచ్ గా చిక్కాడు. 

PAK 84/1 (9.4) CRR: 8.69

ఫఖర్ 23* రన్స్