271 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టును ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలర్లు... పరుగులకి ఆలౌట్ చేశారు. అసలు టీమిండియా గెలుస్తుందా? అనుకున్న మ్యాచ్‌లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచి ఘన విజయాన్ని అందుకుంది.

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విజయం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 151 పరుగుల తేడాతో.. టీమిండియా విజయం సాధించింది. ఐదు మ్యాచుల ఈ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. ఐదురోజులపాటు జరిగిన ఈ మ్యాచ్ లో.. ఆఖరి రోజు మనవాళ్లు అదరగొట్టారు. దీంతో.. విజయం మన సొంతమైంది.

271 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టును ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలర్లు... పరుగులకి ఆలౌట్ చేశారు. అసలు టీమిండియా గెలుస్తుందా? అనుకున్న మ్యాచ్‌లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచి ఘన విజయాన్ని అందుకుంది. 

కాగా.. టీమిండియా ఈ విజయం సాధించడం పట్ల.. ట్విట్టర్ లో మీమ్స్ హోరెత్తుతున్నాయి. భారత్ విజయం సాధించడాన్ని ఎల్జిబెత్ రాణి తట్టుకోలేకపోతోందంటూ మీమర్స్ క్రియేట్ చేసిన మీమ్ ఆకట్టుకుంటోంది. ఈ మ్యాచ్ పై ట్విట్టర్ లో వచ్చిన బెస్ట్ మీమ్స్ ని ఈ కింద చూడొచ్చు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…