Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ వార్షిక బడ్జెట్ 2020 -21లో కేటాయించిన నిధులు...

బడ్జెట్ సమావేశాలకు ముందుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక 2020-21 వార్షిక బడ్జెట్‌ను హరీష్ రావు మొదటిసారి ప్రవేశపెట్టారు. 

telangana state budget 2020-21 by finance minister harish rao
Author
Hyderabad, First Published Mar 8, 2020, 12:31 PM IST

తెలంగాణ రాష్టా బడ్జెట్ సమావేశాలు శుక్రవారం రోజున ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలకు ముందుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక 2020-21 వార్షిక బడ్జెట్‌ను హరీష్ రావు మొదటిసారి ప్రవేశపెట్టారు. మార్చి 9న హోలీ పండగ రావడంతో ఒక్కరోజు ముందే బడ్జెట్ ప్రవేశపెట్టింది.  2020-21 మొత్తం బడ్జెట్ అంచనా 1,82,914.42 కోట్లు. రెవిన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు,  క్యాపిటల్ వ్యయం రూ. 22,061.18 కోట్లు కేటాయింపులు, రెవిన్యూ మిగులు రూ. 4,482.12 కోట్లు,  ఆర్దిక లోటు రూ. 33,191.25 కోట్లు.

బడ్జెట్ 2020 -21లో కేటాయించిన నిధులు

 రైతు బందు పథకం కోసం రూ.14వేల కోట్లు కేటాయింపులు

also read తొలిసారి తెలంగాణ బడ్జెట్‌ 2020-21 ప్రవేశపెట్టిన హరీష్ రావు

 రైతు బీమా కోసం రూ.1150 కోట్లు కేటాయింపులు

 రైతు రుణమాఫీలకు రూ. 6225 కోట్లు కేటాయింపులు

 రైతు ఏ కారణంతో మరణించినా రూ. 5లక్షలు ప్రమాద బీమా

 రైతు బీమా కోసం రూ.1141 కోట్లు కేటాయింపులు

 రైతుల నుంచి సేకరించే పాలకు లీటరకు రూ.4 ప్రోత్సాహకం

 పాడిపరిశ్రమల అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయింపులు

 also read మరికాసేపట్లో 2020-21 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం


డ్రిప్ ఇరిగేషన్‌కు రూ.1819 కోట్లు

 సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు నీరు

 ఎస్టీల సంక్షేమం కోసం 9,771.27 కోట్లు

 ఎస్సీల సంక్షేమం కోసం రూ.16,534 కోట్లు కేటాయింపులు

 బీసీ సంక్షేమం కోసం రూ.11,758 కోట్లు కేటాయింపులు

 మైనార్టీలకు రూ.1,518.06 కోట్లు కేటాయింపులు

 కళ్యాణలక్ష్మీ కోసం రూ. 1350 కోట్లు కేటాయింపులు

 మహిళలకు వడ్డీలేని రుణాలకోసం రూ. 1200 కోట్లు

 గ్రామీణాభివఈద్ది కోసం 23,005 కోట్లు

 మున్సిపల్ శాఖ కోసం 14,809 కోట్లు

 మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ. 10,000 కోట్లు

 ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం రూ. 2,650 కోట్లు

 పాఠశాల విద్య కోసం రూ. 10,421 కోట్లు

also read కొత్త చట్టాల అమలుతో నేడు 11:30కి తెలంగాణ బడ్జెట్

 ఉన్నత విద్య కోసం రూ.1,723.27 కోట్లు

 వైద్యరంగానికి రూ. 6,186 కోట్లు కేటాయింపులు

 పరిశ్రమల రాయితీ కోసం రూ. 1500 కోట్లు

 విద్యుత్ శాఖ కోసం రూ. 10,416 కోట్లు కేటాయింపులు

 ఆర్టీసీ కోసం రూ. 1000 కోట్లు కేటాయింపులు

 గృహ నిర్మాణాలు కోసం 11,917 కోట్లు కేటాయింపులు

 అటవీ శాఖ కోసం బడ్జెట్‌లో రూ. 791 కోట్లు కేటాయింపులు

 దేవాలయాల కోసం రూ.500 కోట్లు కేటాయింపులు

 రోడ్లు భవనాల శాఖ రూ. 3,494 కోట్లు కేటాయింపులు

 పోలీసు శాఖ కోసం రూ. 5,852 కోట్లు కేటాయింపులు

 ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి డెవలప్ మెంట్ ఫండ్ కింద రూ 3 కోట్లు కేటాయింపులు

also read ప్రజల అకాంక్షలు...హామీలే ప్రధానం: 8న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

 ఈ ఆర్దిక సంవత్సరం నుండి 57 ఏళ్లకు పెన్షన్ సదుపాయం

పంచాయతీరాజ్ రూ. 23005 కోట్లు కేటాయింపులు

 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధికి రూ.480 కోట్లు కేటాయింపులు

విదేశాల్లో చదువుతున్న ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు స్కాలర్షిప్

 రూ.లక్షా 9వేలకు పెరిగిన ఐటీ ఎగుమతులు

నాలుగు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించాం. ఇప్పుడు ఆ సంఖ్య 9కి చేరింది

 మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం రూ. 1000 కోట్లు కేటాయింపులు

రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు కేటాయింపులు

సాగునీటి పారుదల రంగానికి ఈ బడ్జెట్‌లో రూ. 11,054 కోట్లు  కేటాయింపులు

ఎస్సీల ప్రత్యేక ప్రగతినిధి కోసం రూ.16,534.97 కోట్లు కేటాయింపులు

ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధి కోసం రూ.9771.27 కోట్లు కేటాయింపులు

మసీదుల్లో ప్రార్థనలు జరిపే ఇమామ్ మౌజామ్‌లకు ప్రభుత్వం రూ.5వేల గౌరవవేతనం అందిస్తోంది

Follow Us:
Download App:
  • android
  • ios