Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ జ్యువెల్స్ క్లాసిక్ బ్రైడల్ జ్యువెలరీ లైన్.. ఈ వెడ్డింగ్ సీజన్ కోసం ప్రత్యేకంగా ప్రారంభం..

ఈ కలెక్షన్ లో విశిష్టమైన బంగారు హ్యిండిక్రాఫ్ట్  నెక్ వేర్, లేయర్డ్  స్టయిల్  డైమండ్  ఆభరణాలు, అందమైన  చోకర్లు, లాంగ్ చైన్ లు, ఇంటిక్రెట్  పనితనంతో హరామ్ లు, ఎల్లో గోల్డ్, యాంటిక్ డిజైన్ లలో క్లాసిక్ బ్రైడల్  పీస్ లతో సహ బంగారం, డైమండ్ ఆభరణాలు ఉన్నాయి. 

reliance jewels launches classic bridal jewellary line this wedding season
Author
Hyderabad, First Published Nov 24, 2021, 3:52 PM IST

 నవంబర్ 2021 ముంబై: భారతదేశంలో  అత్యంత విశ్వసనీయమైన జువెలరీ బ్రాండ్ రిలయన్స్ జ్యూవెల్స్, వివాహ వెైభవం అందాలను మరింతగా  పెంచేందుకు హ్యిండ్ క్రాప్టెడ్, హెరిటేజ్ గోల్డ్, డైమండ్ ఆభరణానలతో క్లాసిక్ డిజైన్లను  విడుదల చేసింది. ఈ నూతన ఆభరణాల శ్రాణి ప్రారంభంతో, రిలయన్స్ జ్యువెల్స్ నవ వధువులు కాబోతున్న వారి జీవితింలో తరువాత దశలో సౌభాగ్యం, సింతోషం లభించాలని కొరుతున్నది. ఈ క్యూరేటెడ్ జ్యువెలరీ లైన్  వివాహ వేడుకలకు మాత్రామే కాక, నిశ్చితార్ధం, సింగీత్, మెహంది, రిసే ప్షన్  ఇతర వేడుకలకు పర్ఫెక్ట్ గా  సరిపోతుంది.

ఈ కలెక్షన్ లో విశిష్టమైన బంగారు హ్యిండిక్రాఫ్ట్  నెక్ వేర్, లేయర్డ్  స్టయిల్  డైమండ్  ఆభరణాలు, అందమైన  చోకర్లు, లాంగ్ చైన్ లు, ఇంటిక్రెట్  పనితనంతో హరామ్ లు, ఎల్లో గోల్డ్, యాంటిక్ డిజైన్ లలో క్లాసిక్ బ్రైడల్  పీస్ లతో సహ బంగారం, డైమండ్ ఆభరణాలు ఉన్నాయి. దీనిలో విశిష్టమైన  వారసత్వం, టెంపుల్ శైలి ఆభరణాలు, పురాతన ప్రపంచ  అందాల ప్రేరణతో ఇంకా కొత్త యుగం  స్టయిల్ డిజైన్ లతో భారతీయ సంస్కృతిని అందంగా రూపొందించే  గులాబి మినాకరి పనితనంతో కూడిన ప్రత్యేక  బంగారు ఆభరణానాల శ్రాణిని కూడా ఉంది. 

డైమండ్స్  లో విస్తృత శ్రేణిలో క్లాసిక్ చోకర్ లు, పసుపు, తెలుపు  & గులాబీ బంగారు రంగులలో సొగసైన  నెక్ లెస్ సేట్ లు, ప్రతి వధువు  ఆభరణాలు టైమ్ లెస్, వెర్స టైల్ గా ఉండాలనే  నవవధువు కొరికను ప్రతిబింబించే అనేక సెట్టింగులు ఉన్నాయి. వారి జీవితింలో విశిష్టమైన వివాహ వేడుక రోజున, వారి కొసిం ఒక అందమైన ప్రకటన చేయుటకు, ఈ విస్తృతమైన కలెక్షన్ డిజైన్  చేయబడింది.

ఈ వివాహ ఆభరణాల కలెక్షన్ లో భారతదేశం అంతటా విస్తరించిన సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంతో అనేక డిజైన్లు  ఉన్నాయి. సాంప్రదాయ, సమకాలిన స్టయిల్స్  రెండింటి సమ్మేళనంతో విస్తృత  శ్రేణి వెయిట్ ఆప్షన్స్ తో ప్రతి వధువు, ప్రతి కుటుంబానికి తగినది ఏదో ఒకటి దీనిలో ఉంటుంది. వివాహ ఆభరణాల కొత్త  కలెక్షన్ ను ప్రరిచయం చేయడంతో పాటు  రిలయన్స్

జ్యువెల్స్ ఈ ప్రత్యేక వివాహ ఆఫర్ ను డిసెంబర్ 23 వరకు కూడా ప్రకటింకింది,ఇందులో బింగారు ఆభరణాల తయారీ చార్జిలు, వజ్రాభరణాల విలువపై 20% వరకు తగ్గింపు సౌకర్యం  కూడా ఉంటుంది.

సునీల్ నాయక్, సి‌ఈ‌ఓ రిలయన్స్ జ్యువెల్స్ ఈ కలెక్షన్ గురించి మాట్లడుతూ ఇలా అన్నారు, “ఈ కలెక్షన్ ద్వారా మేము ప్రతి ఒక్క వధువు వెైవాహిక జీవితిం సింతోషంగా, వెైభవంగా కొనసాగాలని కొరుతూ మా శుభాకాంక్షలు అందజేస్తున్నాము. భారతదేశం గొప్ప వారసత్వం, కళా రూపాల నుండి ప్రేరణ పొందిన ఈ సాంప్రదాయ, సమకాలీన డిజైన్ల  సమ్మేళనంతో, రిలయన్స్ జ్యువెల్స్ నుండి మేము ఈ కలెక్షన్స లోని ప్రతి ఒక్క ఆభరణాన్ని చక్కగా హ్యడిక్రాఫ్ట్  చేసి అందిస్తున్నాం. ప్రతి వధువు జీవితంలోని విశిష్టమైన ఈ వివాహ వేడుక సమయంలో ప్రేమ, వారసత్వం, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, ప్రతి వధువుకు సింతొషం తప్పక అందించాలని మేము అత్యంత శ్రద్దగా ఈ కలేక్షన్ ను రూపొందించము."

ఈ అద్భుతమైన కలెక్షన్ దేశవ్యాప్తంగా విస్తారించిన అన్ని రిలయన్స్ జ్యువెల్స్ ఫ్లాగ్ షిప్ షోరూమ్ లలో ఎక్స్ క్లుజివ్ గా అలాగే రిలయన్స్ జ్యువెల్స్ వెబ్ సైట్ www.reliancejewels.com లో లిమిటెడ్ రేంజ్ లో  లభిస్తుంది.

రిలయన్స్ జ్యువెల్స్ గురించి:
రిలయన్స్ జ్యువెల్స్ రిలయన్స్ రిటైల్స్  లిమిటెడ్ లో ఒక భాగం, ఇది భారతదేశంలోని టాప్ 10 విశ్వసనీయ రిటైల్స్  బ్రాండ్  లలో ఒకటి. ఈ బ్రాండ్  అద్భుతమైన, విస్తృతమైన గోల్డ్, డైమండ్ & వెండి ఆభరణానల కలెక్షన్  అందిస్తుంది. డిజైన్  అండ్ క్రాఫ్ట్ మెన్షిప్ పై శ్రద్ద పెట్టి ఆర్ట్, క్రాఫ్ట్  వెైభవమైన భారతీయ వారసత్వం నుండి  ప్రేరణ పొందిన  విశిష్టమైన, ప్రత్యేకమైన డిజైనర్  కలెక్షన్ లను మా కస్టమర్ లకు అందించడం ఈ బ్రాండ్ లక్ష్యం. రిలయన్స్ జువెల్స్ తన కస్టమర్ జీవితింలోని ప్రతి ప్రత్యేక క్షణం వేడుకను జరుపుకోవాలని ఆశిస్తుంది. రిలయన్స్ జువెల్స్ 125+ నగరాల్లో  250+ ఫ్లాగ్ షిప్ షోరూమ్ లు, షాప్ ఇన్ షాపులు కలిగి ఉండి, విస్తృతంగా అభీవృద్ది చెందుతోంది.

ఈ బ్రాండ్ ఎల్లప్పుడు కస్టమర్లకు సాటిలేని సేవలు, ఏకికృత జువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించుట ద్వారా కస్టమర్ ఆనందాన్ని అందిస్తుంది. రిలయన్స్ జువెల్స్ వద్ద బంగారం, వజ్రాలు అత్యంత కాంపిటీటివ్ ధరలలో లభిస్తాయి. జీరో వేస్టేజ్ అండ్ కాంపిటేటివ్ మేకింగ్  చార్జిలు కస్టమర్ లకు 100% సింతృప్తిని అందిస్తాయి. రిలయన్స్ జువెల్స్ ప్రతి ఆభరణంలో 100 శాతం  స్వచ్చత, పారదర్శక ధర, నాణ్యత హామీ  ఇస్తుంది. ఈ బ్రాండ్ 100 శాతం  బి‌ఐ‌ఎస్ హాల్ మార్క్ గోల్డ్ మాత్రమే వినియోగిస్తుంది. ఆభరణాలలో ఉపయోగించిన ప్రతి ఒక్క వజ్రం  ఇండిపెండెంట్  సర్టిఫికేషన్  ల్యాబరేటరీ ద్వారా ప్రమాణీకరించబడుతుంది. అన్నీ రిలయన్స్ జువెల్స్ షోరూమ్ లలో రిపేర్ల కొరకు QC Tech Rooms, ఉచితంగా బంగారం  స్వచ్చతను అంచనా  వేయుటకు కస్టమర్లకు Karat Meters ఉన్నాయి. ఇది మత్రమే కాక, ఈ బ్రాండ్  ప్రతి కొనుగోలుపై  లాయల్టీ పాయింట్లను కూడా అందిస్తుంది. ప్రతి కలెక్షన్స లో అద్భుతమైన వివిధ రకాల డిజైన్స్ లతో, రిలయన్స్ జువెల్స్ ప్రతి ఒక్క వ్యక్తిత్వానికి, ప్రతి సందర్భానికి  తగిన ఒక ఆభరణం కలిగి ఉంటుంది.

మరింత  సమాచారం  కొరకు  విచ్చేయండి  http://www.reliancejewels.com 
Facebook: https://www.facebook.com/RelianceJewels/ 
Instagram: https://www.instagram.com/reliancejewels/ 
YouTube: విచ్చేయండి అలాగే 🔔 ఇక్కడ  సబ్ స్క్రైబ్  చేయండి  https://bit.ly/3CFj3Y5
 

Follow Us:
Download App:
  • android
  • ios