ప్రముఖ, ప్రపంచ ప్రఖ్యాత నగల దుకాణం జోయాలుక్కాస్.. వినియోగదారుల ముందుకు బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. వాలంటైన్స్ డేని పురస్కరించుకొని జోయాలుక్కాస్ లో వాలంటైన్స్ డే కలక్షన్స్ ని మన ముందుకు తీసుకు వచ్చింది. ఈ వాలంటైన్స్ డేకి మీ పార్టనర్ కి అద్భుతమైన గిఫ్ట్స్ ఇవ్వాలనుకునే వారి కోసం జోయాలుక్కాస్ ఈ కలెక్షన్ ని ప్రవేశపెట్టింది. ‘‘ బీ మైన్ ’’ పేరిట ప్రవేశపెట్టిన ఈ న్యూ కలెక్షన్స్ లో హార్ట్ షేప్ జ్యువెలరీ మరింత ప్రత్యేకం. 

హృదయాకార పెండెంట్స్, రింగ్స్, బ్రేస్ లెట్స్ లను తయారు చేశారు. ఈ జ్యెవలరీ  డైమండ్స్, రోస్ గోల్డ్, ఎల్లో గోల్డ్ లలో లభ్యం అవుతున్నాయి. ఈ వాలంటైన్స్ డేని మరింత స్పెషల్ చేసేందుకు కొనుగోలుదారులకు ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ ని ఉచితంగా కూడా అందించనుంది. కాకపోతే.. కష్టమర్ 3వేల ఏఈడీ( అరబ్ కరన్సీలో మూడువేలు) పైగా కొనుగోలు జరపాల్సి ఉంటుంది. 

దీని గురించి జోయాలుక్కాస్ ఛైర్మన్, ఎండీ మాట్లాడుతూ.. లవ్ అనేది గొప్ప పవర్ ఫుల్ ఎమోషన్ అని, సంతోషానికి చిరునామా అని పేర్కొన్నారు. ఈ బీ మైన్ కలెక్షన్ ప్రేమను ప్రతిబింబించేలా తయారు చేశామని ఆయన చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కలెక్షన్ ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

కాగా.. ఈ సంవత్సరం మరిన్ని కొత్తరకాల డిజైన్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. అన్నిరకాల జెనరేషన్స్ వారికి ఈ కలెక్షన్స్ కచ్చితంగా నచ్చుతాయని ధీమా వ్యక్తం చేశారు.

 ఈ బీ మైన్ కలెక్షన్స్ ప్రమోషన్స్ లో భాగంగా కష్టమర్లకు 1గ్రామ్ బంగారు నాణేన్ని ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కాకపోతే కష్టమర్ ఏఈడీ3వేలు విలువచేసే డైమండ్, పెరల్ జ్యువెలరీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే కష్టమర్ ఏఈడీ5000 విలువచేసే జ్యువెలరీ కొనుగోలు చేసే.. వారికి రెండు గ్రాముల బంగారం ఉచితంగా ఇవ్వనున్నారు. 

అంతేకాదు.. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా కష్టమర్స్ కి గోల్డ్ ఎక్సేంజ్ లో 0శాతం డిడక్షన్స్ అవకాశం కల్పిస్తున్నారు. ఈ అవకాశం అన్ని జోయాలుక్కాస్ దుకాణాల్లో ఫిబ్రవరి 16వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.