ముంబై, 16  ఫిబ్రవరి 2021: భారతదేశంలో సుప్రసిద్ద సంతానలేమీ చికిత్స క్లినిక్స్ గొలుసుకట్టులో అగ్రగామిగా ఉన్న ఇందిరా ఐ‌వి‌ఎఫ్ ఇప్పుడు తాము 75వేల విజయవంతమైన ఐ‌వి‌ఎఫ్  ప్రెగ్నెన్సిల మైలురాయిని తమ వైద్య నైపుణ్యం మరియు సాంకేతిక శక్తి  మద్దతుతో అధిగమించింది.

అంతర్జాతీయ అధికశాతం ఫెర్టిలిటీ క్లినిక్స్ కు 50-55% విజయం ఉంటే, ఇందిర్  ఐ‌వి‌ఎఫ్ కు 70% క్లినికల్ విజయ శాతం ఉంది. ఇది రోగులకు సహాయపడాలనే సంస్థ యొక్క నిరంతర ప్రయత్నం కారణంగానే సాధ్యమైంది.

ప్రయోజనం కలిగించే ఆరోగ్యసంరక్షణ సంస్థగా, ఇందిరా ఐ‌వి‌ఎఫ్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలో సైతం సంతానలేమి చికిత్సను అందుబాటులోకి తీసుకురావడాన్ని గర్వంగా భావిస్తుంది.

దేశవ్యాప్తంగా 94 కేంద్రాలు కలిగి ఉండటంతో పాటు 2011లో ఆరంభమైన నాటి నుంచి ఒక లక్షకు పైగా లైఫ్ సైకిల్స్ నిర్వహించిన తరువాత ఇందిరా ఐ‌వి‌ఎఫ్ నేడు అతిపెద్ద అలాగే అత్యంత విశ్వసనీయమైన సంతానోత్పత్తి గొలుసుకట్టు ఆసుపత్రిగా దేశంలో నిలిచింది.

ఈ సందర్భంగా డాక్టర్ అజయ్ ముర్ధియా, ఫౌండేర్ అండ్ ఛైర్మన్, ఇందిరా ఐ‌వి‌ఎఫ్ మాట్లాడుతూ " మా కార్యకలాపాల ద్వారా మేము ప్రభావం చూపించిన కుటుంభాలన్నీ కూడా అసాధారణ సంతృప్తితో ఉన్నాయన్న భావనా మాకు అపూర్వ సంతోషాన్ని కలిగిస్తుంది.

సమాజంలో సంతానోత్పత్తి చికిత్సలను చూసే విధానాన్ని  సమూలంగా మార్చగలిగాం. నేడు, ఎక్కువ శాతం మండి ప్రజలు ఈ సమస్య కోసం వైద్య శాస్త్రం వైపు దృష్టి  సారిస్తుండటం పట్ల మేము గర్వంగా ఉన్నాము" అని అన్నారు.

డాక్టర్ క్షితిజ్ ముర్ధియా, కొ-ఫౌండర్ అండ్ సి‌ఈ‌ఓ- ఇందిరా ఐ‌వి‌ఎఫ్ మాట్లాడుతూ " ఈ విజయానగాధలన్నీ కూడా విజయవంతమైన క్లినికల్ ఫలితాలపై మా దృష్టికి  జ్ఞాపికగా నిలుస్తాయి. మా ప్రపంచశ్రేణి సాంకేతిక మా లక్ష్యాలను చేరుకోవడంలో అత్యంత కీలక పాత్రను పోషించాయని మేము భావిస్తున్నాం.

తాజా ఆరోగ్య సంరక్షణ సాంకేతికతను పరిచయం చేయడంతో పాటుగా మా సంస్థ నైపుణ్యాన్ని సమూలంగా మారుస్తుంది. గత సంవత్సరం, మేము శక్తివంతమైన బృందాన్ని తీసుకువచ్చాము. వీరంతా కూడా మా వృద్ది, కలలను సాకారం చేస్తున్నారు. ఇందిరా ఐ‌వి‌ఎఫ్ వద్ద మా కార్యకలపాలలో నైపుణ్యం ద్వారా ఆధిపత్యం చూపాలని కోరుకుంటున్నాం" అని అన్నారు.

ఈ అద్భుతమైన ప్రయాణం గురించి నీతిజ్ ముర్ధియా, కొ-ఫౌండర్ అండ్ డైరెక్టర్, ఇందిరా ఐ‌వి‌ఎఫ్ మాట్లాడుతూ " ఐ‌వి‌ఎఫ్ చికిత్సల విజయశాతం గత జొద్దీ సంవత్సరాలుగా గణనీయంగా వృద్దు చెందుతుంది. అధిక శాతం జంటలు మొదటి సైకిల్ లోనే గర్భం దాల్చగలుగుతున్నారు.

సంతనలేమీ మరియు ఐ‌వి‌ఎఫ్ చికిత్సల చుట్టూ ఉన్న అపోహలు మరియు ఆందోళనలను సైతం మేము తగ్గించగలడం పట్ల గర్వంగా ఉన్నాము. దేశంలో మారుమూల ప్రాంతాలలో సైతం మా కార్యకలపాల ద్వారా సానుకూల ప్రభావం చూపగలమని భావిస్తున్నాం" అని అన్నారు.

అత్యాధునిక మౌలిక సదుపాయాలు కలిగిన, ఇందిరా ఐ‌వి‌ఎఫ్ వేలాది జంటలు కళలను పండించేందుకు తోడ్పడింది. ఇది కౌన్సిలింగ్ చేయడం మరియు అండం, వీర్యం  నిల్వ చేయడం వంటి సదుపాయాలను సైతం అందిస్తుంది. తమ నలభైలలో కుటుంబం కోసం ప్రణాళిక చేసే ఎన్నో యువ జంటలకు ఇది ఓ వారంల నిలుస్తుంది.

ఇందిరా ఐవిఎఫ్ గురించి
ఇందిరా ఐవిఎఫ్  అనేది భారతదేశంలో అతిపెద్ద  ఫెర్టిలిటీ స్పెషాలిటీ క్లినిక్స్ చైన్,  అలాగే దేశవ్యాప్తంగా 94 కేంద్రాలు ఉన్నాయి, ఇందులో  2200 మందికి పైగా  వర్క్ ఫోర్స్ సపోర్ట్  ఉంది. ఇందిరా ఐ‌వి‌ఎఫ్ సంవత్సరానికి 33,000పైగా  ఐ‌వి‌ఎఫ్ విధానాలను నిర్వహిస్తుంది - ది దేశంలో అత్యధికం.

బాధ్యతాయుతమైన లీడర్ గా ఇందిరా ఐవిఎఫ్  ఫెర్టిలిటీ గురించి  అపోహలు, తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. సంతానోత్పత్తి చికిత్సల కోసం ప్రతిభను అభివృద్ధి చేయడానికి  కూడా  ఇందిరా ఐవిఎఫ్ కట్టుబడి ఉంది.  ఇందిరా ఫెర్టిలిటీ అకాడమీ ద్వారా దీనిని మరింతగా పెంచడానికి ఆర్గనైజేషన్స్,   ఇన్స్టిట్యూషన్స్ తో కలిసి పనిచేస్తుంది. ఈ రంగంలో ఇందిరా ఐవిఎఫ్  సామర్థ్యాన్ని గ్రహించిన టిఎ అసోసియేట్స్, ప్రముఖ గ్లోబల్ ఈక్విటీ సంస్థ  2019లో ఈ సంస్థలో పెట్టుబడి పెట్టింది.

ఇందిరా ఐవిఎఫ్‌ను 2011 సంవత్సరంలో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో డాక్టర్ అజయ్ ముర్దియా స్థాపించారు. మరింత సమాచారం కోసం https://www.indiraivf.com/ చూడండి.

మీడియా  ఎంక్వైరీల కోసం
ఇందిరా ఐవిఎఫ్: గితికా శరణ్
సీనియర్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్
ఇ-మెయిల్: gitika.sharan@indiraivf.in
ఫోన్: +91 9769407137