అమెరికన్ పవర్‌బాల్ లటరీలో $262 మిలియన్ (₹ 19 బిలియన్ ) రూపాయల కంటే భారీ జాక్‌పాట్‌ను అందిస్తుంది. మీరు అలాంటి జాక్‌పాట్‌ను గెలుచుకోవాలనుకుంటున్నారా?
ఈ శనివారం అంటే 5 డిసెంబర్ 2020న అమెరికన్ పవర్‌బాల్ లాటరీలో $262 మిలియన్ (₹ 19 బిలియన్ ) రూపాయల కంటే భారీ జాక్‌పాట్‌ను అందిస్తుంది. మీరు అలాంటి జాక్‌పాట్‌ను గెలుచుకోవాలనుకుంటున్నారా ?
ఇది అధికారికం: యు.ఎస్. పవర్‌బాల్ జాక్‌పాట్ డిసెంబర్ 2, 2020 బుధవారం దాని డ్రాలో పడలేదు. డ్రాలో తీసిన ఐదునంబర్లు : 8, 12, 18, 44, 51 కానీ పవర్‌బాల్ సంఖ్య: 18. లాటరీ యొక్క అద్భుతమైన అగ్ర బహుమతిని గెలుచుకోవడం మరియు తదుపరి డ్రాలో మల్టీ-మల్టీ-మిలియనీర్ కావడం ఇప్పటికీ సాధ్యమే!
మీరు ఇండియాలో మీ ఇంట్లోనే ఉంటునే అఫిషియల్ పవర్‌బాల్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. $262 మిలియన్ (₹ 19 బిలియన్ ) రూపాయల పవర్‌బాల్ జాక్‌పాట్ ఆడవచ్చు. ఎలా అంటే మీరు ఆన్‌లైన్ లాటరీ టికెట్ సర్వీస్ లోట్టోస్మైల్ ఉపయోగిస్తే ఇది చట్టబద్ధంగా సాధ్యమవుతుంది.
పవర్‌బాల్ ఇంకా ఇతర విదేశీ లాటరీల కోసం అధికారిక టిక్కెట్లను సురక్షితంగా కొనుగోలు చేయడానికి వేలాది మంది భారతీయులు ఇప్పటికే లోట్టోస్మైల్.ఇన్ సేవలను ఉపయోగించడం ప్రారంభించారు. లోట్టోస్మైల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే, ఇది పూర్తిగా చదవండి.
భారతదేశం నుండి యు.ఎస్. లాటరీలను ఆడటం చట్టబద్ధమేన?
లోట్టోస్మైల్ ప్రతినిధి అడ్రియన్ కూర్‌మన్స్ ప్రకారం భారతదేశం నుండి పవర్‌బాల్ వంటి అమెరికన్ లాటరీలను ఆడటం సాధ్యమే. లాటరీ నిబంధనలలో స్పష్టంగా "మీరు ఆడటానికి ఒక దేశ పౌరుడు లేదా నివాసి కానవసరం లేదని, ఒక విదేశీయుడు లాటరీ గెలవకుండా నిషేధించే చట్టం యునైటెడ్ స్టేట్స్ లో ఏదీ లేదు" అని పేర్కొంది.
ఆ నిబంధనల ఆధారంగా, లోట్టోస్మైల్ వంటి గౌరవనీయమైన, పలుకుబడి ఉన్న టికెట్ మెసెంజర్ సర్వీస్ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అధికారిక లాటరీ టికెట్లతో భారత నివాసితులు పవర్ బాల్ డ్రాలో పాల్గొనవచ్చు.
also read 126 ఏళ్ల బాటా చరిత్రలో తొలిసారి భారత సీఈవో.. రెట్టింపైన నికర లాభాలు.. ...
డ్రాలో ఒక భారతీయుడు గెలిచినప్పుడు ... ఏమి జరుగుతుంది? లాటరీ డ్రాలో ఒక భారతీయడు చిన్న ద్వితీయ బహుమతి పొందినప్పుడు, బహుమతి డబ్బు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఒక భారతీయుడు లాటరీ జాక్‌పాట్ గెలిచినప్పుడు, వ్యక్తిగతంగా బహుమతిని పొందటానికి విజేత ప్రయాణించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు లోట్టోస్మైల్ చేస్తుంది. విజేత లోట్టోస్మైల్‌కు ఎటువంటి కమీషన్ లేదా అదనపు చెల్లింపును చెల్లించనవసరం లేదు, ఈ ప్రక్రియలో అతనితో పాటు అతనికి ఉచిత ఛార్జీ అటార్నీని ఇస్తారు.
యు.ఎస్ $262 మిలియన్ (₹ 19 బిలియన్ ) రూపాయల జాక్‌పాట్‌ను గెలుచుకోవటానికి 6 సులభమైన దశలు
1. లోట్టోస్మైల్ లో మీ ఫ్రీ అక్కౌంట్ క్రియేట్ చేసి పవర్ బాల్ పై క్లిక్ చేయండి
2. ఆన్‌లైన్ టికెట్ కొనుగోలు ఫారమ్‌లో మీకు ఇష్టమైన నంబర్లను ఎంచుకోండి.
3. మీ టికెట్ కొనుగోలును నిర్ధారించండి. ఆన్‌లైన్ లాటరీ ఆట కోసం భారతదేశంలో వీసా ప్రముఖ చెల్లింపు పద్ధతి.
4. యు.ఎస్.ఏలోని మా స్థానిక ఏజెంట్లు మీ కోసం అధికారిక టికెట్ కొనుగోలు చేస్తారు.
5. మీరు మీ వ్యక్తిగత ఖాతాలో టికెట్ స్కాన్ చేసిన రశీదు చూస్తారు.
6. మీరు గెలిచిన ప్రతిసారీ మీకు నోటిఫికేషన్ వస్తుంది.
ఈ యు.ఎస్ $262 మిలియన్ (₹ 19 బిలియన్ ) రూపాయల పవర్‌బాల్ జాక్‌పాట్‌ను యునైటెడ్ స్టేట్స్‌లో ఆడుతున్న వారి లాగానే ఉంటుంది. లోట్టోస్మైల్ వద్ద టిక్కెట్లు కొన్న భారతీయుడు పవర్ బాల్ డ్రాలో అన్ని సంఖ్యలను తాకితే జాక్ పాట్ విజేత కావచ్చు.
లోట్టోస్మైల్ ఒక చిన్న సర్వీస్ చార్జ్ వసూలు చేస్తుంది, కాని శుభవార్త ఏమిటంటే "మీరు గెలిచినప్పుడు, బహుమతి ఎంత పెద్దది లేదా చిన్నది అయినా మేము కమీషన్లు వసూలు చేయము" అని లోట్టోస్మైల్ ప్రతినిధులు వివరిస్తున్నారు.
లోట్టోస్మైల్.ఇన్ గురించి
లోట్టోస్మైల్ ప్రపంచంలోనే ప్రముఖ ఆన్‌లైన్ లాటరీ టికెట్ మెసేజింగ్ సర్వీస్, ఇది ప్రతిచోటా ఉన్న ప్రజలను డ్రా ఆడటానికి, అంతర్జాతీయ లాటరీలను గెలుచుకునేందుకు వీలు కల్పిస్తుంది . 2002లో ప్రారంభించినప్పటి నుండి లోట్టోస్మైల్ ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్ల మంది విజేతలకు 100 మిలియన్లకు పైగా బహుమతులు చెల్లించింది.
ఈ సైట్‌లో అతిపెద్ద విజేతలలో ఒకరైన పనామాకు చెందిన ఒక మహిళ ఫ్లోరిడా లోట్టో ఆడుతూ 30 మిలియన్ డాలర్లు గెలుచుకుంది, అలాగే ఇరాక్‌కు చెందిన ఒక వ్యక్తి 6.4 మిలియన్ డాలర్ల ఒరెగాన్ మెగాబక్స్ జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు.
ప్రస్తుత పవర్‌బాల్ జాక్‌పాట్ $262 మిలియన్ (₹ 19 బిలియన్ ) రూపాయల డిసెంబర్ 5 శనివారం డ్రా అవుతుంది. లోట్టోస్మైల్ వద్ద అధికారిక పవర్‌బాల్ టిక్కెట్లను కొనుగోలు చేసే భారతీయులందరూ ఫిజికల్ గా యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నట్లే డ్రాలో పాల్గొనవచ్చు.
ఈసారి గెలుపు మీ వంతు కావొచ్చు? ఇంత పెద్ద మొత్తాన్ని గెల్చుకోవాలనుకుంటున్నార ? ఇందుకు ఒకే ఒక మార్గం ఉంది. డ్రాతో మీ అదృష్టం పరీక్షించుకోవడానికి పవర్‌బాల్ టిక్కెట్లను గడువులోగా పొందండి!
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 7, 2020, 11:56 AM IST