బంగారం కొనాలనుకునేవారికి అలర్ట్.. ప్రస్తుతం 22 క్యారెట్ల ధర, కేజీ వెండి ఎంతో తెలుసుకోండి..
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 2015 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు $24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.200 వద్ద ఉంది.
నేడు 15 మే 2023న ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,950 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,350. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,800. వెండి ధరలు చూస్తే కోల్‌కతా, ముంబైలలో కేజీ ధర రూ. 74,800, చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,500.
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 2,013.9 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు $24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.200 వద్ద ఉంది. 2023లో ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 11 శాతం పెరిగాయి.
మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,800. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,800.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,800. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,800. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,500.
ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి ఆలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.