బంగారం కొనేందుకు ఇదే మంచి టైం.. రోజురోజుకి తగ్గుతున్న ధరలు.. నేడు తులం ఎంతంటే ?
హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,320గా ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,290. కిలో వెండి ధర రూ.95,500.
నేడు జూన్ 18 మంగళవారం రోజున 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకి రూ. 72,320 వద్ద కాస్త తగ్గింది. వెండి ధర కూడా రూ.100 మేర తగ్గగా, ఒక కిలోకి రూ.90,900గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర పడిపోయి రూ. 66,290 వద్ద ఉంది.
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,320.
కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,320.
హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,320గా ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,470,
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,320,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,970గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,290.
కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,290గా ఉండగా.
హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,290 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,440,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,290,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,890గా ఉంది.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.90,900గా ఉంది.
హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.95,500.
0120 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,320.60 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి $2,335.20కి చేరుకుంది.
స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 29.47 డాలర్లకు, ప్లాటినం 1 శాతం పెరిగి 974.55 డాలర్లకు, పల్లాడియం 0.1 శాతం పెరిగి 889.69 డాలర్లకు చేరుకుంది