Asianet News TeluguAsianet News Telugu

బంగారం, వెండి కొనేవారికి అలెర్ట్.. నేటి ధరలు ఇవే.. ఒక్కరోజే ఎంత పెరిగిందంటే..?

ఒక  వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగింది, దింతో పది గ్రాముల ధర  రూ. 63,240కి చేరింది. మరోవైపు వెండి ధర రూ.1,000 త్తగ్గి  ఒక కిలోకి  రూ.73,500 వద్ద ఉంది.

Gold price update: gold rates rises Rs 10 to Rs Rs 63,240, silver falls Rs 1,000 to Rs 73,500-sak
Author
First Published Feb 8, 2024, 9:47 AM IST | Last Updated Feb 8, 2024, 9:48 AM IST

ప్రతి శుభకార్యానికి బంగారం కొనడం మన దేశంలో శుభప్రదంగా భావిస్తారు. మఖ్యంగా మహిళలు పసిడి, వెండి ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే 

ఒక  వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగింది, దింతో పది గ్రాముల ధర  రూ. 63,240కి చేరింది. మరోవైపు వెండి ధర రూ.1,000 త్తగ్గి  ఒక కిలోకి  రూ.73,500 వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ. 10 పెరిగి 10 గ్రాములకి  రూ. 58,010 వద్ద ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,240గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,240గా ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,240గా ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,340, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.63,240, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,830గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,010 వద్ద ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,010 వద్ద ఉంది. 

హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,010 వద్ద ఉంది. 

ఢిల్లీలో లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం వరుసగా రూ.58,160,

 బెంగళూరులో   పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,010,

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,510గా ఉంది.

ఢిల్లీ, ముంబైలలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.73,500గా ఉంది. 

చెన్నైలో కిలో వెండి రూ.75,000 వద్ద ట్రేడవుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios