ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో నేటికీ ఇంధన ధరల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. కానీ యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 36 పైసలు తగ్గి రూ.96.64కి, డీజిల్ 32 పైసలు తగ్గి రూ.89.82కి చేరుకుంది. 

 గత కొద్ది రోజుల క్రితం క్రూడాయిల్ ధర రికార్డు స్థాయి నుండి కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెరుగుదలను చూపుతోంది. కాగా, బుధవారం ఉదయం పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు విడుదల చేశాయి. ఈరోజు యూపీలోని నోయిడా నగరంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ రేట్లు తగ్గగా, లక్నోలో ధరలు పెరిగాయి.

నేడు ముడి చమురు ధర
WTI క్రూడ్ బుధవారం ఉదయం బ్యారెల్‌కు సుమారు $ 85.05 డాలర్ల వద్ద కనిపించింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 93.50 డాలర్లకు చేరుకుంది. 

పెట్రోల్ ధర తగ్గింది !
ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో నేటికీ ఇంధన ధరల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. కానీ యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 36 పైసలు తగ్గి రూ.96.64కి, డీజిల్ 32 పైసలు తగ్గి రూ.89.82కి చేరుకుంది. యూపీ రాజధాని లక్నోలో లీటర్ పెట్రోల్ ధర 13 పైసలు పెరిగి 96.57కి, డీజిల్ 12 పైసలు పెరిగి రూ.89.76కి చేరుకుంది.

 అక్టోబర్ 24న పెట్రోలు-డీజిల్ ధరలు
–ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72 & డీజిల్ ధర రూ. 89.62 లీటర్‌కు
–ముంబైలో పెట్రోల్ ధర రూ. 111.35 & డీజిల్ ధర రూ. 97.28 లీటర్‌కు
–చెన్నై పెట్రోలు ధర రూ. 102.63 & డీజిల్ ధర రూ.94.24 లీటరుకు
- కోల్ కత్తాలో పెట్రోలు ధర రూ . 106.03, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76
- జైపూర్‌లో పెట్రోల్ ధర రూ. 108.48, డీజిల్ ధర రూ. 93.72
-తిరువనంతపురంలో పెట్రోల్ ధర రూ. 107.71, డీజిల్ ధర లీటరుకు రూ. 96.52 
- పాట్నాలో పెట్రోల్ ధర రూ. 107.24, డీజిల్ ధర రూ. 94.04
- బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర లీటరుకు రూ. 87.89
- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర రూ. 103.19, డీజిల్ ధర లీటరుకు రూ. 94.76
- చండీగఢ్‌లో పెట్రోల్‌ ధర రూ.96.20, డీజిల్‌ ధర రూ.84.26
-హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82
-పోర్ట్‌ బ్లెయిర్‌లో పెట్రోల్‌ ధర రూ.84.10, డీజిల్‌ ధర రూ.79.74.

 ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల అవుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.