MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • ఓం భీం బుష్.! ఈ ఒక్క స్టాక్ ఉంటే.. కాలు మీద కాలేసుకుని బ్రతికేయొచ్చు.. ఉద్యోగంతో పనేలేదు..

ఓం భీం బుష్.! ఈ ఒక్క స్టాక్ ఉంటే.. కాలు మీద కాలేసుకుని బ్రతికేయొచ్చు.. ఉద్యోగంతో పనేలేదు..

MRF Shares: 1989లో కేవలం రూ. 44 వద్ద ఉన్న ఎంఆర్ఎఫ్ షేర్ ధర, 34 ఏళ్లలో రూ. 1.30 లక్షల మార్కును దాటింది. అంటే సుమారు 2200 రెట్లు లాభాన్ని అందించింది. ఈ స్టాక్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందామా.. 

2 Min read
Author : Pavithra D
Published : Feb 25 2026, 07:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అప్పట్లో ఒక పెద్ద సంచలనం
Image Credit : Asianet News

అప్పట్లో ఒక పెద్ద సంచలనం

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక షేర్ ధర లక్ష రూపాయల మార్కును దాటడం అనేది అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఆ ఘనత సాధించిన మొదటి కంపెనీ ఎంఆర్ఎఫ్(MRF). దీర్ఘకాలిక పెట్టుబడి(Long-term Investment) ఎంతటి సంపదను సృష్టిస్తుందో చెప్పడానికి ఎంఆర్ఎఫ్ షేర్ ఒక తిరుగులేని ఉదాహరణగా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ. 44 నుండి లక్షాధికారిగా:
Image Credit : Stock Market\Twitter

రూ. 44 నుండి లక్షాధికారిగా:

స్టాక్ మార్కెట్ నిపుణులు, పాతతరం ఇన్వెస్టర్లు తరచూ ఎంఆర్ఎఫ్ షేర్ గురించి చర్చించుకుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ అనే వ్యక్తి తన కుటుంబ అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 1989లో ఎంఆర్ఎఫ్ షేర్ ధర కేవలం రూ. 44 నుంచి రూ. 45 మధ్య ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. గత 34-36 ఏళ్ల కాలంలో ఆ షేర్ విలువ ఊహించని రీతిలో పెరిగి ప్రస్తుతం రూ. 1.30 లక్షల మార్కును దాటింది. అంటే, ఆయన పెట్టిన పెట్టుబడి దాదాపు 2200 రెట్లు లాభాన్ని అందించింది.

Related Articles

Related image1
Multibagger Stocks: రూ. లక్షతో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బుకు డబుల్ ప్రాఫిట్ పక్కా.!
Related image2
Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 40 లక్షలు పైమాటే..! ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌పై ఓ లుక్కేయండి..
35
షేర్ ధర పెరగడమే కాకుండా
Image Credit : Stock Market\Twitter

షేర్ ధర పెరగడమే కాకుండా

కేవలం షేర్ ధర పెరగడమే కాకుండా, కంపెనీ ఏటా ప్రకటించే డివిడెండ్‌ల రూపంలో కూడా ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వచ్చాయి. సిద్ధార్థ్ మాటల్లో చెప్పాలంటే, ఆయన పెట్టిన అసలు పెట్టుబడి ఎప్పుడో డివిడెండ్‌ల రూపంలో తిరిగి వచ్చేసింది. ఇప్పుడు ఆయన వద్ద ఉన్న షేర్లు పూర్తిగా ఉచితంగా వచ్చినట్లే లెక్క. భవిష్యత్తులో కంపెనీ షేర్ స్ప్లిట్ లేదా బోనస్ షేర్లు ప్రకటిస్తే, ఇన్వెస్టర్ల సంపద ఇంకా కొన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంది.

45
బ్లూ-చిప్ కంపెనీలు
Image Credit : Stock Market\Twitter

బ్లూ-చిప్ కంపెనీలు

ఎంఆర్ఎఫ్ వంటి బ్లూ-చిప్ కంపెనీలు దీర్ఘకాలికంగా ఎంతటి స్థిరత్వాన్ని, వృద్ధిని ఇస్తాయో ఈ ఉదాహరణ చెబుతుంది. మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకుండా, మంచి పునాది ఉన్న కంపెనీల్లో ఓపికగా పెట్టుబడి పెడితే, అది తరతరాలకు సరిపడా సంపదను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

55
స్టాక్ మార్కెట్ అసలైన మ్యాజిక్
Image Credit : Stock Market\Twitter

స్టాక్ మార్కెట్ అసలైన మ్యాజిక్

అయితే, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ వ్యాపార నమూనాను అధ్యయనం చేయడం, ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం తప్పనిసరి. కాగా, 1989లో ఎంఆర్ఎఫ్ షేర్‌లో పెట్టిన కొన్ని వేల రూపాయలు నేడు కోట్ల రూపాయల విలువైన ఆస్తిగా మారాయి. ఇదే స్టాక్ మార్కెట్ అసలైన మ్యాజిక్!

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
స్టాక్ మార్కెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి
Recommended image2
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image3
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Related Stories
Recommended image1
Multibagger Stocks: రూ. లక్షతో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బుకు డబుల్ ప్రాఫిట్ పక్కా.!
Recommended image2
Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 40 లక్షలు పైమాటే..! ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌పై ఓ లుక్కేయండి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved