7 లక్షల లోపు ఆదాయం వున్నవారికి ఇన్కమ్ ట్యాక్స్ నుండి రిలీఫ్
Union Budget 2023 : బడ్జెట్ లోని ముఖ్యాంశాలివే..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.. ఆర్థిక మంత్రి లోక్ సభలో బడ్జెట్ 2023-24 ప్రసంగాన్ని చేస్తున్నారు.
7 లక్షల లోపు ఆదాయం వున్నవారికి ఇన్కమ్ ట్యాక్స్ నుండి రిలీఫ్
కేంద్ర బడ్జెట్ లో కర్ణాటకకు ప్రత్యేక నిధులు
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకకు కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించారు. కర్ణాటకలో వెనకబడ్డ ప్రాంతాల్లో సాగు రంగ అభివృద్దికి రూ.5,300 కోట్లు కేటాయింపు
మొబైల్ ఫోన్స్, టివి తయారీ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
మొబైల్ ఫోన్స్, టివి తయారీ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
హార్టీకల్చర్ కు రూ.2220 కోట్లు కేటాయింపు
హార్టీకల్చర్ కు రూ.2220 కోట్లు కేటాయింపు
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు కేటాయింపు
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు కేటాయింపు
10 లక్షల నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్
ప్రధాన మంత్రి కౌశల వికాస్ యోజన్ కింద రానున్న 3 ఏళ్లలో 10 లక్షల నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్... దేశవ్యాప్తంగా కొత్తగా 40 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు
10 లక్షల నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్
ప్రధాన మంత్రి కౌశల వికాస్ యోజన్ కింద రానున్న 3 ఏళ్లలో 10 లక్షల నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్... దేశవ్యాప్తంగా కొత్తగా 40 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు
గోబర్దన్ స్కీమ్ కు రూ.10 వేల కోట్లు
గోబర్దన్ స్కీమ్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు.. రూ.10 వేల కోట్లు
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.13 లక్షల కోట్లు
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూ.13 లక్షల కోట్లు
అర్బన్ ఇన్ ఫ్రా పండ్ కింద ఏడాదికి రూ.10వేల కోట్లు కేటాయింపు
అర్బన్ ఇన్ ఫ్రా పండ్ కింద ఏడాదికి రూ.10వేల కోట్లు కేటాయింపు
20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు రైతులకు అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
దేశంలోని 50 విమానాశ్రయాలు, పోర్టుల అభివృద్ది
దేశంలోని 50 విమానాశ్రయాలు, పోర్టుల అభివృద్దికి చర్యలు
రైల్వే కు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు
రైల్వే కు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు
దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు
దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు
పీఎం ఆవాస్ యోజనకు 79 వేల కోట్లు కేటాయింపు
పీఎం ఆవాస్ యోజనకు 79 వేల కోట్లు కేటాయింపు
కరువు ప్రాంత రైతులకు రూ.5,300 కోట్లు కేటాయింపు
కరువు ప్రాంత రైతులకు రూ.5,300 కోట్లు కేటాయింపు
ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో 38,800 టీచర్స్ పోస్టుల భర్తీ
ప్రధాన మంత్రి పివిటిజి యోజన్ రూ.15 వేల కోట్లు కేటాయింపు... అలాగే గిరిజన విద్యార్థులు చదువుకునే 740 ఏకలవ్య మోడల్ స్కూల్స్ 38,800 టీచర్స్ పోస్టుల నియామకం
క్లీన్ ప్లాంగ్ ప్రోగ్రాంకు రూ.2 వేల కోట్లు కేటాయింపు
క్లీన్ ప్లాంగ్ ప్రోగ్రాంకు రూ.2 వేల కోట్లు కేటాయింపు
పీఎం సమ్మాన్ నిధి మరింత పెంపు
రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధిని మరింత పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
పీఎం మత్స్య సంపద యోజన్ 6000 కోట్లు కేటాయింపు
పీఎం మత్స్య సంపద యోజన్ 6000 కోట్లు కేటాయింపు