ఏప్రిల్ 2023 నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల గణాంకాలు విడుదల చేసినప్పటికీ Ola ఎలక్ట్రిక్ అత్యధిక సేల్స్ తో ముందుంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఏప్రిల్లో 21,882 యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఓలా విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్ 2022లో సేల్స్ 12,708 యూనిట్లుగా ఉంది.