MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Automobile
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ ఫీచర్స్ లీక్.. వావ్! అదిరిపోయే స్టయిల్ లో వచ్చేస్తోంది..

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ ఫీచర్స్ లీక్.. వావ్! అదిరిపోయే స్టయిల్ లో వచ్చేస్తోంది..

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి నెక్స్ట్ అతిపెద్ద లాంచ్ కొత్త బుల్లెట్ 350, ఇది జస్ట్ ఐకానిక్ మైక్ మాత్రమే కాదు, దీనికి RE ఫ్యాన్స్ ఇంకా లైడ్‌బ్యాక్ రైడింగ్‌ను ఇష్టపడే వ్యక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి త్వరలో విడుదల కానున్న ఈ  లేటెస్ట్  క్లాసిక్ బైక్ స్పెసిఫికేషన్‌లు తాజాగా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.  

1 Min read
Author : Ashok Kumar
| Updated : Aug 25 2023, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ బైక్  మూడు వేరియంట్‌లలో  రానుంది. బేస్ వేరియంట్‌లో సింగిల్-ఛానల్ ABS ఇంకా వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది, మిగిలిన రెండు వేరియంట్‌లలో వెనుక వైపున డ్యూయల్-ఛానల్ ABS అండ్  డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. అలాగే పెయింట్ స్కీమ్‌లు, ఇంజిన్‌పై ఫినిషింగ్ పరంగా కొంచెం భిన్నంగా ఉంటుంది. బేస్ వేరియంట్ క్రోమ్ ఇంజిన్ కవర్‌ను పొందే అవకాశం ఉంది, అయితే మిడ్ వేరియంట్‌లో ట్యాంక్‌పై గోల్డ్ పిన్‌స్ట్రైపింగ్‌తో పాటు క్రోమ్ ఫినిష్డ్ లభిస్తుంది. బ్రోచర్ ప్రకారం, టాప్-స్పెక్ వేరియంట్‌లో 'కొప్పా పిన్-స్ట్రిపింగ్', 3D గోల్డ్ బ్యాడ్జింగ్ ఇంకా డ్యూయల్-టోన్ ఫినిషింగ్ ఫ్యూయల్ ట్యాంక్‌తో పాటు బ్లాక్ అవుట్ ఇంజన్ ఉంటుంది. అయితే కొన్ని ఇతర స్టైలింగ్ మార్పులను కూడా ఆశించవచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

విడిభాగాల విషయానికొస్తే, కొత్త బుల్లెట్ 350లో ఫ్యాటర్ టైర్లు, ముందు భాగంలో 100 సెక్షన్ యూనిట్ ఇంకా వెనుకవైపు 120 సెక్షన్ యూనిట్, ముందువైపు 19-అంగుళాల స్పోక్ వీల్ అలాగే  వెనుకవైపు 18-అంగుళాల స్పోక్ వీల్ ఉంటాయి. 
 

33

రివైజ్డ్ స్టైలింగ్‌తో పాటు, కొత్త బుల్లెట్ 350 క్లాసిక్  నుండి  USB పోర్ట్, స్విచ్ గేర్ ఇక ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లను కూడా పొందవచ్చని భావిస్తున్నారు. దీనిలో క్లాసిక్ 350, హంటర్ 350 ఇంకా మెటోర్ 350లలో కూడా కనిపించే  J-సిరీస్ ఇంజిన్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింగిల్-సిలిండర్, 349 cc, SOHC ఇంజిన్‌తో ట్యూన్ స్టేటస్  అలాగే ఉంటుందని ఆశించవచ్చు. 6,100 rpm వద్ద 20.2 bhp, 4,000 rpm వద్ద 27 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ అందించారు. 

ఈ కొత్త బైక్  సెప్టెంబరు 1, 2023న విడుదల కానుంది, అదే సమయంలో ధర ఇంకా  ఇతర వివరాలు వెల్లడి చేయబడతాయి. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image2
Tata Cars Offers : ఈ కారుపై డిస్కౌంటే రూ.3.5 లక్షలా..! టాటా బంపర్ ఆఫర్ ఇస్తోందిగా
Recommended image3
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved