టైటిల్‌కు అడుగు దూరంలో.. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్‌లో సింధు ఓటమి

First Published 15, Jul 2018, 5:15 PM IST
pv sindhu loss Thailand Open 2018 Final
Highlights

ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ సాధించాలనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కల ఫలించలేదు.. థాయ్‌లాండ్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్లో  సింధు ఓటమి చవిచూసింది

ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ సాధించాలనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కల ఫలించలేదు.. థాయ్‌లాండ్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్లో  సింధు ఓటమి చవిచూసింది. ఇవాళ బ్యాంకాక్ వేదికగా జరిగిన ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి, ప్రపంచ నాలుగో సీడ్ నొజోమి ఒకుహారా చేతిలో 21-15, 21-18 తేడాతో సింధు ఓటమి పాలైంది. ఒత్తిడితో తప్పులను చేసిన సింధు భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. 

loader