జ్యోతిష్యంపై మనలో చాలా మందికి విశ్వాసం ఉంటుంది. శాస్త్రసంకేతికంగా ఎంత ఎదిగినా జ్యోతిష్యాన్ని నమ్మేవారు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా రకాల అనుకూలతలు ఉన్నప్పటికీ,భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం చాలా సహజం. కానీ, వాటి వల్ల భార్యాభర్తల సంబంధం వదులుకోవడం కరెక్ట్ కాదు.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 08.06.2025 ఆదివారానికి సంబంధించినవి.
బుధుడు మిథున రాశిలోకి అడుగుపెట్టాడు. దీని ప్రభావం కొన్ని రాశులకు శుభ ఫలితాలను అందించనుంది.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 07.06.2025 శనివారానికి సంబంధించినవి.
జ్యోతిష్యం ప్రకారం అద్దం మీద దేవుడి బొమ్మ అతికించడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
చాలామంది వెండి గొలుసు స్టైలిష్ లుక్ కోసం వేసుకుంటారు. కానీ ఈ చైన్ వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఏ పని అయినా.. ఇప్పుడు కాదు.. తర్వాత చూద్దాం..రేపు చేద్దాం అంటూ వాయిదా వేస్తూ ఉంటారు. అంతేకాదు.. ప్రేమ జీవితంలో కూడా నిలకడ లేకుండా ఉంటారు.
సాధారణంగా మనం బట్టలు ఎప్పుడు పడితే అప్పుడే ఉతుకుతుంటాం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం రోజువారీ పనులకు కూడా శుభ, అశుభ దినాలు, సమయాలు ఉన్నాయి. వాటి ప్రకారం కొన్ని వారాల్లో బట్టలు ఉతకడం మంచిది కాదు. మరి ఏ వారం నాడు బట్టలు ఉతకడం అశుభమో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఏకాదశి రోజున బుధ గ్రహం మిథున రాశిలోకి అడుగుపెడుతోంది. దీని వల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు.